సినిమాBIG BREAKING : దర్శకుడు భారతీరాజా కన్నుమూత! తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా (85) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన, చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. By Krishna 10 Jun 2026 07:56 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn