Bharat Taxi: యాప్ లాంచ్ చేసిన అమిత్ షా.. త్వరలోనే హైదరాబాదీలకు గుడ్‌న్యూస్
ప్రైవేటు సెక్టార్ ట్యాక్సీ సంస్థలు ఓలా, ఉబర్, ర్యాపిడోకు పోటీగా కేంద్ర ప్రభుత్వం భారత్ ట్యాక్సీ పేరిట కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. గురువారం కేంద్రమంత్రి అమిత్ షా ఈ వినూత్న ప్లాట్‌ఫామ్‌ను అధికారికంగా ప్రారంభించారు.
/rtv/media/media_files/2026/02/06/union-minister-amit-shah-launches-bharat-taxi-2026-02-06-08-13-34.jpg)
/rtv/media/media_files/2026/02/05/bharath-taxi-2026-02-05-18-04-12.jpg)