లైఫ్ స్టైల్ Diabetes: డయాబెటిస్ ఉన్నవారు జిమ్ చేస్తే ఏమవుతుంది? డయాబెటిస్ ఉన్నవారు జిమ్‌కు వెళ్లడం ఖచ్చితంగా మంచి ఆలోచన. జిమ్‌కు వెళ్లే ముందు రక్తంలో చక్కెర స్థాయిలను తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. జిమ్‌కు వెళ్లే ముందు అరటి పండ్లు, ఆపిల్ వంటి ఆహారాలు తింటే చక్కెర స్థాయిలు తగ్గకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Leaf Vegetable: వారానికి ఎన్ని రోజులు ఆకుకూరలు తింటే మంచిది వారానికి కనీసం మూడు సార్లు ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోవాలి. పాలకూర, మెంతికూర, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వంటి తింటే కండరాల నొప్పి, తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఆస్తమా, జీర్ణ, ఒత్తిడి, రక్తపోటు, అధిక బరువును తగ్గిస్తుంది. By Vijaya Nimma 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Vitamin B12 Deficiency: విటమిన్ బి12 లోపం వల్ల ఈ తీవ్రమైన లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త! B12 లోపం కారణంగా, శరీరంలో అలసట అధికంగా మారుతుంది. నిజానికి, ఈ విటమిన్ లోపం వల్ల, శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీనివల్ల కండరాలు బలహీనపడతాయి. ఎప్పుడూ అలసిపోయినట్లు అనిపిస్తుంది. By Bhavana 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Bitter Gourd Juice: నిజంగానే.. కాకరకాయ రసం జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందా? కాకరకాయ రసాన్ని తలకు, జుట్టుకు క్రమం తప్పకుండా పూయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. కాకరకాయ రసం తీసుకుని టీస్పూన్ కొబ్బరి నూనెతో కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి పది నిమిషాలు మసాజ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. By Vijaya Nimma 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Blood Sugar Level: వయస్సు 50 ఏళ్లు దాటిందా..? రక్తంలో చక్కెర స్థాయి ఎంత ఉండాలో తెలుసా..? 50 ఏళ్ల వయస్సు ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు డెసిలీటర్కు 90, 130 మిల్లీగ్రాముల (mg/dL) మధ్య ఉండాలి. మధ్యాహ్నం భోజనం తర్వాత 140 mg/dL, రాత్రి భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయి 150 mg/dL అయితే సాధారణమైనది. చక్కెర స్థాయి 300 దాటితే సమస్యగా మారవచ్చు. By Vijaya Nimma 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Multani Mitti: ముల్తానీ మిట్టి vs శనగ పిండి..చర్మానికి ఏది బెటర్? ముల్తానీ మట్టి చర్మాన్ని మృదువుగా చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. చర్మంపై మొటిమలు, మచ్చలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ముల్తానీ మిట్టితో పోలిస్తే శనగ పిండి సహజంగానే చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ముల్తానీ మిట్టిని పూయడం వల్ల చర్మానికి పోషణ లభిస్తుంది. By Vijaya Nimma 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Colon Cancer: పెరుగు తింటే పెద్ద పేగు క్యాన్సర్ రాదా.. నిజమెంత? పెరుగును తింటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది మధుమేహం, పెద్ద పేగు కుడి వైపున క్యాన్సర్‌ను నివారిస్తుందని చెబుతారు. పెరుగులో బైఫిడో బాక్టీరియం ఉంటుంది. పెరుగు తినే వ్యక్తులకు ప్రాక్సిమల్ కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంది. By Vijaya Nimma 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Ulcers: మధుమేహం ఉన్నవారు అల్సర్లను నిర్లక్ష్యం చేస్తే కాలి వేలికి ప్రమాదం డయాబెటిస్‌ను నియంత్రించకపోతే రక్త నాళాలు, నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. డయాబెటిస్ ఉన్నవారిలో పాదాల అల్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దీనిని విస్మరిస్తే చికిత్స చేయడం కష్టమవుతుంది. ఇది చీము, క్షయం, గ్యాంగ్రీన్‌కు దారితీస్తుంది. By Vijaya Nimma 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Medicines: మందులు లేకుండా సహజంగా బీపీ ఇలా తగ్గించుకోండి బీపీని తగ్గించుకోవడానికి నడక, వ్యాయామం చేయాలి. పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని, తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు తీసుకోవాలి. చేప నూనె, మందార టీ, వెల్లుల్లి వంటివి తినాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn