పోస్టాఫీసుల ద్వారా డ్రగ్స్ రవాణా.. రూ.21.17 కోట్ల సరుకు స్వాధీనం!
పోస్టాఫీసుల ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తున్న ముఠాను బెంగళూర్ పోలీసులు పట్టుకున్నారు. ఇ-సిగరెట్లు, క్రిస్టల్స్, నూనె రూపాల్లో తరలిస్తున్న రూ.21.17 కోట్ల సరుకు స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు కమిషనర్ బి.దయానంద్ తెలిపారు.
Ind Vs Nz: టెస్టుల్లో మరో చెత్త రికార్డ్ క్రియేట్ చేసి భారత్!
టెస్టుల్లో భారత్ మరో చెత్త రికార్డు క్రియేట్ చేసింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టుల్లో 46 పరుగులకే ఆలౌటైంది. ఓవరాల్‌గా ఇండియాకు ఇది మూడో అత్యల్ప స్కోరు. గతలో ఆస్ట్రేలియాపై 36, ఇంగ్లండ్‌పై 32 పరుగులకే కుప్పకూలింది.
Congress Leader: ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. చనిపోయిన కాంగ్రెస్ నాయకుడు!
బెంగళూరు కాంగ్రెస్ నేత సీకే రవిచంద్రన్ లైవ్ ప్రెస్ మీట్లో గుండెపోటుకు... గురైయ్యారు. సిద్దరామయ్య కు... హైకోర్టు నుంచి తాత్కలిక ఊరట లభించడంతో ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన చనిపోయారు.
Bengalore: ఆరేళ్లలో ఏడు పెళ్లిళ్లు..కోర్టు ఏం చెప్పిందంటే!
కర్నాటకకు చెందిన ఓ మహిళ ఆరేళ్లలో ఏకంగా ఆరుగురు భర్తలను మార్చింది. ఇటీవల ఏడో పెళ్లి కూడా చేసుకుంది. అంతటితో ఆగకుండా ఏడో భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. డబ్బుల కోసమే ఆమె ఇలా చేస్తోందని ఏడో భర్త కోర్టుకు తెలిపాడు. దీంతో కోర్టు ఆ మహిళను మందలించింది.
Bengalore: సౌత్‌లో తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రారంభం..ఎక్కడంటే!
దక్షిణ భారతదేశంలో తొలి డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ కర్ణాటకలో ప్రారంభమైంది. రూ.449 కోట్లతో బెంగళూరులో నిర్మించిన ఫ్లైఓవర్‌ను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలోనే తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌గా రికార్డు సృష్టించింది.
Signal jump: వాహనదారులకు గుడ్ న్యూస్.. సిగ్నల్ జంప్‌కు నో ఫైన్!
బెంగళూర్ వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు గుడ్ న్యూస్ చెప్పారు. సిగ్నల్ జంప్ ఫైన్ నిబంధనల్లో కొత్త మార్పులు చేసినట్లు తెలిపారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వడానికి ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే జరిమానా విధించమని స్పష్టం చేశారు. ఒకవేళ ఫైన్ పడితే ట్రాఫిక్ మేనేజ్మెంట్ సెంటర్‌ను సంప్రదించాలన్నారు.
Bengalore Rave Party: నటి హేమకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ!
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన సినీ నటి హేమకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది. సోమవారం సీసీబీ పోలీసులు ఆమెను బెంగళూరు శివారు ప్రాంతం అనేకల్ లోని జేఎంఎఫ్‌సీ కోర్టు జడ్జి ఏఎస్ సల్మా ఎదుట హాజరుపరచగా...జడ్జి నటి హేమకు జ్యుడీషియల్ కస్టడీని విధించారు
Crime : శృంగారంపై మోజుతో యువకులను వేధించిన వివాహిత.. ప్రియుడు ఏం చేశాడంటే!
మితిమీరిన శృంగారం కోరికలతో రగిలిపోయిన ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. యువకులతో పరిచయం పెంచుకుని కామవాంఛ తీర్చుకునే శోభ ప్రియుడిని పెళ్లాడకుండా అడ్డకుంది. దీంతో విసిగిపోయిన నవీన్ కత్తితో గొంతుకోసి చంపాడు. ఈ ఘటన బెంగళూర్ లో జరిగింది.
/rtv/media/media_library/vi/fAhbONWknA4/hq2.jpg)
/rtv/media/media_files/2024/10/19/qtzJKQzcISEBXAzGhRyn.jpg)
/rtv/media/media_files/2024/10/17/96eypREj4BN5XO79Fjso.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/beng.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/marriege-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/double.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-20-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/hema-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2-5-jpg.webp)