Latest News In Telugu Beauty Tips: పిగ్మెంటేషన్‌కు చక్కటి ఔషధం కుంకుమపువ్వు.. చర్మ కాంతి రెట్టింపు చాలామంది స్పిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలాంటి వారు ఐస్‌క్యూబ్స్ ట్రేలో రోజ్‌వాటర్, మంచి నీళ్లు కలపాలి ఫ్రీజర్‌లో పెట్టాలి. ఆ ఐస్‌క్యూబ్స్‌తో మెల్లగా చర్మంపై రుద్దితే ముడతలు తగ్గి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ దూరం చేస్తుంది. ఇలా చేస్తే ముఖం ఫ్రెష్‌గా ఉంటుంది. By Vijaya Nimma 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ice Water Benefits: ఐస్ వాటర్‌తో ముఖం కడుక్కుంటే ఏమవుతుంది..? ముఖ సౌందర్యానికి ఎన్నో క్రీమ్‌లు వాడుతూ ఉంటారు. అవన్నీ ఐస్ వాటర్ ట్రిక్ ముందు పని చేయవని.. సెలబ్రెటీలు నుంచి ప్రముఖులు వరకు ఈ ఐస్‌వాటర్ ట్రిక్ని ఫాలో చేస్తున్నారు. రోజూకి 3,4 సార్లు ఐస్ వాటర్‌తో ముఖం కడుక్కుంటే ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. By Vijaya Nimma 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Beauty Tips : గంధంతో అందం మీ సొంతం కావాలంటే...ఇలా వాడి చూడండి..!! గంధాన్ని ఏళ్ల నుంచి చర్మ సంరక్షణలో భాగంగా ఉపయోగిస్తున్నారు. ఇది మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖానికేకాదు..చేతులు, కాళ్లు ఇతర భాగాలకు కూడా ఉపయోగించవచ్చు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అవి చర్మ సమస్యలను తగ్గిస్తాయి. By Bhoomi 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Carrot Face Pack: క్యారెట్ ఫేస్ ప్యాక్‌తో కాంతివంతమైన చర్మం ప్రతీరోజు మనం ఆహారంలో క్యారెట్ తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది. క్యారెట్లో విటమిన్ ఏ, సి, కె, లాంటి పోషకాలు ఎక్కువ. క్యారెట్ వల్ల ఆరోగ్యంతోపాటు ముఖం అందంగా తయారవుతుంది. క్యారెట్‌తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం ఎంతో కాంతివంతంగా ఉంటుంది. By Vijaya Nimma 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Beauty Tips : మీ ముఖం తమన్నా వలె మెరిసిపోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!! అందంగా ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. మార్కెట్లో దొరికే ఉత్పత్తులు కాకుండా ఇంట్లోనే ఫేస్ ప్యాక్ లు రెడీ చేసుకోవచ్చు. ఓట్స్, బ్రౌన్ షుగర్, గ్రీన్ టీ, పాలు, కలబంద ఫేస్ ప్యాకులతో మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. By Bhoomi 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu forehead blob: ఇలా మీ నుదుటిన బొట్టు పెట్టుకుంటే అందంగా ఉంటారు హిందువులు లేదా సనాతన ధర్మాన్ని పాటించేవారు నుదిటి మీద బొట్టు పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకున్న వారి ముఖం చక్కని కళతో ఉంటుంది. బొట్టు లేని ముఖాన్ని చూడకూడదని సాంప్రదాయాలు అచరించే వారు చెబుతుంటారు. బొట్టుని ఈ చిట్కాలు పాటించి పెట్టుకుంటే ఫేస్‌కి మంచిగా స్టేట్ అవుతుంది. By Vijaya Nimma 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Beauty Tips : వంటగదిలో ఉండే ఈ 3 వస్తువులు తెల్లజుట్టును నల్లగా మారుస్తాయ్..అవేంటో చూద్దాం!! మారుతున్న జీవనశైలి కారణంగా మీరు కూడా జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, మీరు వంటగదిలో ఉన్న బ్లాక్ టీ, ఉసిరికాయలు, మెంతులతో తెల్ల జుట్టు సమస్యను పరిష్కరించవచ్చు. By Bhoomi 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: బ్లాక్ హెడ్స్ సింపుల్‌గా తొలగించే చిట్కాలు మనిషి నిత్యం అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ముఖం తెల్లగా రావడానికి ఎన్నో క్రీములు వాడుతారు, ఎంతో కేర్ తీసుకుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ముఖంపై మొటిమలు, చిన్న చిన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఎంతో చికాకు పెడుతుంటాయి. ఎన్ని క్రీములు వాడినా ప్రయోజనం అయితే ఉండదు. By Vijaya Nimma 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Beauty Tips : చలికాలంలో పెదవులు పగులుతున్నాయా? ఈ హోంరెమెడీస్ తో చెక్ పెట్టండి..!! మార్కెట్ లో లభించే లిప్ బామ్‌లలో రసాయనాలు ఉంటాయి. వీటిని ఉపయోగించడం వల్ల కొన్నిసార్లు పెదాలు నల్లగా మారుతాయి. తేనె, పాలు, రోజ్ వాటర్ తో లిప్ బామ్ తయారు చేసుకుని వాడుకోవచ్చు. By Bhoomi 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn