Latest News In Telugu Dark Circles: కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్నాయా? డార్క్ సర్కిల్స్ తగ్గించే టిప్స్ ఇవే! మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం మఖ్యం. డార్క్ సర్కిల్స్ రాకుండా ఉండటానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. వాటిలో హైడ్రేటెడ్‌గా ఉండడం, ప్రతి రాత్రి 7-9 గంటల క్వాలిటీ స్లీప్ ఉండడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, కలబంద జెల్‌ని స్కిన్‌కి యూజ్ చేయడం లాంటి చిట్కాలు ఉన్నాయి. మరింత సమాచారం కోసం పైన హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి. By Trinath 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Anti Aging Remedy: 40లో 25లా కనిపించాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి...!! ప్రతీఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో ముందుంటారు. చర్మంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుంటారు. ముఖ్యంగా 40ఏళ్ల వయసులో 25ఏళ్లుగా కనిపించాలంటే కొన్ని చిట్కాలు, ట్రిక్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. ముఖానికి ఎప్పుడూ SPF 30 సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి. ఎందుకంటే ఇది మీ చర్మాన్ని దుమ్ము లేదా UV కిరణాల నుండి రక్షించడమే కాకుండా, దానిని అప్లై చేయడం వల్ల మీ చర్మంపై ముడతలు కూడా రాకుండా నివారిస్తుంది. సూర్యుని అతినీలలోహిత కిరణాలు కూడా ఫోటోగింగ్కు కారణమవుతాయి. సన్‌స్క్రీన్‌ని అప్లయ్ చేయడం వల్ల మీరు వాటిని కూడా నివారించవచ్చు. By Bhoomi 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn