Latest News In Telugu Hair Care : మీ జుట్టు రంగు జీవం లేనట్టుగా మారుతుందా ? చెక్ పెట్టండిలా! చాలా మందికి చిన్నతనంలోనే జుట్టు రంగు వాడిపోతుంది. సూర్యుడి UV కిరణాలు జుట్టుని నిస్తేజంగా మారుస్తాయి. జుట్టును స్టైలింగ్ చేయడానికి ముందు హీట్ ప్రొటెక్షన్ స్ప్రేని ఉపయోగించండి. డీప్ క్లెన్సింగ్ షాంపూలు వాడవద్దు. వేడి నీటిని జుట్టుపై అదే పనిగా అప్లై చేయడం మానుకోండి. By Trinath 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: ప్రతిరోజూ ఈ పండ్లు తినండి..శ్రీలీలను మించిన అందం మీ సొంతం..!! ప్రతిరోజూ రెండు ఉసిరికాయలు తింటే మహిళలకు సంబంధించిన అనేక సమస్యలు చెక్ పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. చర్మం, జుట్టు రాలడం, తెల్లజుట్టు వంటి సమస్యలకు ఉసిరికాయ ఇంటినివారణ. ఇందులో ఉండే ఔషధాలు మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. By Bhoomi 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: కళ్ల సౌందర్యానికి 3 వేల ఏళ్ల నాటి మస్కరాను తయారు చేసే పద్ధతి కళ్లకు వేసుకొనే మస్కరా, ఐలైనర్, ఐషేడ్ తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. కెమికల్స్‌తో తయారు చేసిన మస్కరా వేసుకుంటే కళ్లకు ఎంతో ప్రమాదం. మస్కరా మొద్దుబారినా లేదా మూడు నెలలు దాటినా వాడడం అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips : ఈ సూపర్ ఫుడ్స్ మహిళల కోసమే.. చర్మం మెరిసిపోయేలా చేసే టిప్స్! మహిళల చర్మ సంరక్షణ కోసం కొన్ని సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. అందులో బాదం, వాల్నట్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు ప్రధానమైనవిగా చెప్పవచ్చు. రోజుకు తగినంత వాటర్ తాగడంతో పాటు వీలు కుదిరినప్పుడు స్వీట్ పొటాటోస్, టమోటాలు, అవకాడో, చేపలు తింటే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. By Trinath 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Potato: డార్క్ సర్కిల్స్ కోసం బంగాళాదుంప.. మీరు కూడా ట్రై చేయండి! బంగాళాదుంపలు డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తాయా? బంగాళాదుంప జ్యూస్ ఎలా తయారు చేయాలి? వాటిని ముఖంపై ఎలా అప్లై చేయాలి? లాంటి ప్రశ్నలకు సమాధానం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: జిడ్డు చర్మానికి చెక్..ఇది వాడి చూడండి! జిడ్డు చర్మం, మచ్చలు ఉంటే సాలిసిలిక్ యాసిడ్‌ను ఉపయోగించాలి. సాలిసిలిక్ యాసిడ్‌ని రాత్రిపూట ఉపయోగించడం ఉత్తమం. సాలిసిలిక్ యాసిడ్నివాడేనప్పుడు మంచి నాణ్యమైన మాయిశ్చరైజర్ వాడాలని చర్మ నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: డార్క్ స్మోకీ కళ్ల కోసం ఆల్మండ్ ఆయిల్ కాజల్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు! కాటన్ గిన్నె, ఆవ నూనె, రెండు బాదం పప్పులు, ఒక దీపం ఉంటే మీ కళ్లు మరింత అందంగా కనిపిస్తాయి. డార్క్ స్మోకీ కళ్ల కోసం ఆల్మండ్ ఆయిల్ కాజల్ బెస్ట్. దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో తెలుసుకోవాడానికి ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dark Circles: ఈ సింపుల్ ట్రిక్స్‌తో డార్క్ సర్కిల్స్‌ను ఈజీగా తొలగించుకోవచ్చు! కంటి కింద డార్క్ సర్కిల్స్ తో కొంత మంది బాధపడుతుంటారు. కంటి కింద డార్క్ సర్కిల్స్ తొలగించడానికి కీరదోస ముక్కలు, అలోవెర జెల్, రోజ్ వాటర్, బాదం ఆయిల్, సరైన నిద్ర, పాలు,మంచి చిట్కాల పనిచేస్తాయి. వీటిని కోసం మొత్తం ఆర్టికల్‌ని చదవండి. By Archana 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Make Up Tips: మీరు మేకప్ వేసుకుంటున్నారా? ఈ చిట్కాలను పాటించండి! మేకప్ వేసుకునే ముందు ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కుంటే మంచిది. లిప్‌స్టిక్ వేసుకోవడానికి లిప్బ్రష్ వాడితే మంచిది. ప్రకాశవంతమైన రంగు లిప్‌స్టిక్ వల్ల కూడా పెదవులు నిండుగా కనిపిస్తాయి. By Vijaya Nimma 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn