వెబ్ స్టోరీస్ రోజుకు రెండుసార్లు స్నానం చేయడం మంచిదేనా? వెబ్ స్టోరీస్: రోజుకు రెండుసార్ల కంటే ఎక్కువ స్నానం చేస్తే చర్మంపై దురద సమస్య వస్తుంది. వేసవి కాలంలో రెండుసార్లు స్నానం చేయడం ఉత్తమం. రెండుస్లారు కంటే ఎక్కువసార్లు స్నానం చేస్తే హానికరం. By Vijaya Nimma 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bathing : రోజూ స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా? ప్రతిరోజూ స్నానం చేయడం భారతదేశంలోని ప్రజల అలవాట్లలో ఒకటి. అయితే శాస్త్రం ప్రకారం రోజూ స్నానం చేయడం అవసరమా.. శాస్త్రం ఏం చెబుతోందో చూద్దాం.. By Durga Rao 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu bathing: స్నానానికి చన్నీళ్లు, వేడి నీళ్లలో ఏవి మంచివో తెలుసా? చాలా మంది స్నానం చేసేటప్పుడు శరీరంలోని కొన్ని భాగాలపై సరైన శ్రద్ధ పెట్టరు. దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. అందువల్ల.. ముఖ్యంగా మోచేతులు, అండర్ ఆర్మ్స్ వంటి ప్రాంతాలను శుభ్రం చేసుకోవాలి. కానీ.. చర్మానికి హాని కలిగించే స్నానం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ king cobra: వామ్మో... పాముతో పరాచకాలు, తేడా వస్తే ఉంటాయా ప్రాణాలు టెక్నాలజీ పెరగటంతో సోషల్ మీడియా విస్తృతి పెరిగింది. దీంతో పాములతోపాటు ఇతర జంతువులకు సంబంధించిన ఎన్నో వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ పెద్ద నాగుపాముకు స్నానం చేయిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లా అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. By Vijaya Nimma 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn