Nori Dattatreyudu: క్యాన్సర్‌పై పోరాటం...డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి పద్మ పురస్కారం..ఆయన గురించి తెలుసా?
క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులను సకాలంలో గుర్తిస్తే దాన్ని నిర్మూలించడం పెద్ద కష్టమేమి కాదని నిరూపించడంతో పాటు క్యాన్సర్ వ్యాధి నివారణకు ఎనలేని సేవలు అందిస్తున్న ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ‘పద్మ’ పురస్కారం వరించింది.
/rtv/media/media_files/2026/01/26/fotojet-11-2026-01-26-18-08-57.jpg)
/rtv/media/media_files/2025/04/01/rCOI0DlPElZI3xQPiulU.jpg)
/rtv/media/media_files/2025/02/15/f9yRNU0PBmFYA82xQzWk.jpg)