Latest News In Telugu TG: బాసర ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న ఆందోళన.! నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. వసతుల కల్పన, రెగ్యులర్ వీసీని నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పర్మనెంట్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని ధర్నా చేస్తున్నారు. By Jyoshna Sappogula 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళనకు దిగారు. రెగ్యులర్ వీసీ నియామకం, హాస్టల్ గదుల్లో, మెస్సుల్లో, విద్యాబోధనలో ఎదుర్కొంటున్న సమస్యలపై నిరసన చేపట్టారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Basara IIIT: జూన్ 1 నుంచి బాసర IIITలో ప్రవేశాలు బాసర ఆర్జీయూకేటీ యూజీసీ ప్రవేశాలకు నోటిఫికెషన్ విడుదల అయింది. జూన్ 1 నుండి 26 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1500 సీట్లను భర్తీ చేయనుంది. జూలై 3 న సీట్ల కేటాయింపు, జూలై 8 నుంచి 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉండనుంది. By V.J Reddy 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Basara IIIT : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. బాసర ట్రిపుల్ఐటీ నోటిఫికేషన్ విడుదల బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్‌లో (IIIT) ప్రవేశాలకు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. జూన్ 1 నుంచి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు జూన్ 22 లాస్ట్ డేట్ అని పేర్కొన్నారు. By B Aravind 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : బాసర ట్రిపుల్‌ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య బాసర ఆర్జేయూకేటీలో తాజాగా మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మంగళవారం తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. By B Aravind 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం.. విద్యార్థిని బలవన్మరణం..!! బాసర ట్రిపుల్ ఐటీలో విషాద ఘటన చోటుచేసుకుంది. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శిరీష ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. శిరీష స్వగ్రామం సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం దేవురాపురం. By Bhoomi 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn