Society 🔴LIVE : నడిరోడ్డుపై అందుకే చం*పా.. || Wife Ki*lled Husband On Road In Bapatla District || RTV By RTV 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society నన్ను క్షమించండి... మిమ్మల్ని చంపేస్తున్నా | Wife Kil*led Husband in Bapatla District | RTV By RTV 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident : అర్థరాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా.. 29 మంది ప్రయాణికులు! బాపట్ల జిల్లా అద్దంకి రాధాకృష్ణపురం సమీపంలో అర్థరాత్రి సమయంలో బస్సు బోల్తా పడింది. మలుపు రోడ్డు వద్ద రేడియం స్టిక్కర్ల డ్రమ్ములు కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉండగా..10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. By Bhavana 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Murder: కారుకు సైడ్ ఇవ్వలేదని యువకుడి దారుణ హత్య! కారుకు సైడ్ ఇవ్వలేదని సయ్యద్ అరీఫ్ అనే యువకుడిని దుండగులు కత్తితో పొడిచి చంపిన ఘటన ఏపీలోని బాపట్ల జిల్లాలో జరిగింది. చికిత్స పొందుతూ అరీఫ్ మృతి చెందగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. By srinivas 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్..! బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరుల లారీని పోలీసులు అడ్డుకున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తుండగా తుళ్ళూరు పోలీసులు అడ్డుకున్నారు. ఇసుక తరలిస్తున్న లారీని, లారీ డ్రైవర్ చెన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు. By Jyoshna Sappogula 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వైసీపీకి మరో బిగ్ షాక్.. జిల్లా కార్యాలయానికి నోటీసులు..! బాపట్ల జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తూ వైసీపీ జిల్లా కార్యాలయానికి అధికారులు నోటీసులు అంటించారు. అక్రమ నిర్మాణంపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. By Jyoshna Sappogula 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Gama changer: బాపట్ల సీటు ఆ పార్టీదే.. ఆర్టీవీ స్టడీలో సంచలన రిజల్ట్స్! బాపట్ల ఎంపీ సీటు ఫైట్ ఆసక్తికరంగా మారింది. వైసీపీ అభ్యర్ధి, సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్, టీడీపీ అభ్యర్ధి, మాజీ ఐపీఎస్ తెన్నేటి కృష్ణప్రసాద్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఎవరూ విజయం సాధిస్తారో చెప్పేసిన ఆర్టీవీ స్టడీ కోసం ఈ ఆర్టికల్ చదవండి. By srinivas 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CBN: ఒక్కో ఇంటికి రూ. 5 వేలు.. చంద్రబాబు కీలక నిర్ణయం టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు.. ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో జగన్ సర్కార్ విఫలమైందని అన్నారు. వెంటనే బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. By V.J Reddy 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గొట్టిపాటి సైకిల్ ర్యాలీ చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గొట్టిపాటి రవికుమార్ సైకిల్ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే. సైకిల్ యాత్ర14వ రోజు బల్లికూరవ మండలంలో సాగింది. బాపట్ల జిల్లా బల్లికూరవ మండలంలోని గొర్రెపాడు గ్రామం నుంచి మండలంలోని సురేపల్లి గ్రామం వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర సాగింది. By Vijaya Nimma 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn