నేషనల్ Bank Holidays: ఫిబ్రవరిలో బ్యాంకులకు భారీగా సెలవులు.. లిస్ట్ ఇదే..! ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు ఉన్నాయి. మొత్తంగా శని, ఆదివారాలు కలుపుకొని 14 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. అయితే, రాష్ట్రాల వారీగా ఈ సెలవులు మారతాయి. By Bhavana 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn