బిజినెస్ Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్..ఈ వారంలో 5 రోజులు బ్యాంకులు బంద్..! బ్యాంకు వినియోగదారులకు ముఖ్యగమనిక. సెలవులు, వారాంతాలు సహా పలు కారణాలతో ఈ వారంలో ఐదురోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో తరువాత వారంలో కూడా బ్యాంకులకు సెలవులు కొనసాగవచ్చు. ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులున్నాయో చూద్దాం. By Bhoomi 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bank Holidays : ఫిబ్రవరిలో బ్యాంకులకు సెలవులు 11రోజులు.. లిస్టు విడుదల చేసిన ఆర్బీఐ ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా అన్ని రకాల బ్యాంకులు 18 రోజులు మాత్రమే పనిచేస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నీ ఆదివారాలతో పాటు; రెండవ, నాల్గవ శనివారాలు, సాధారణ సెలవులు, పండుగలు, ఇతర ప్రత్యేక దినోత్సవాల నేపథ్యంలో 11 రోజులు మూసి ఉంటాయి. By Naren Kumar 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bank Holidays 2024: ఒకటీ.. రెండూ కాదు..వచ్చే ఏడాది ఏకంగా అన్ని రోజులు బ్యాంకులు బంద్ వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా బ్యాంకుల సెలవుల జాబితాను ప్రకటించింది ఆర్బీఐ. దేశవ్యాప్తంగా అన్ని రాష్రాలకు శని ఆదివారాలతో కలిపి మొత్తం 81 సెలవు రోజులు ఉన్నాయి. వీటిలో కొన్ని రాష్ట్రాల ప్రత్యేక సెలవులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 46 సెలవు రోజులు ఉన్నాయి. By KVD Varma 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn