వినియోగదారులకు అలెర్ట్.. ఈ నెలలో బ్యాంక్‌లకు 14 రోజుల హాలీడేస్.. లిస్ట్ ఇదే! వివిధ పండుగల దృష్ట్యా అక్టోబర్ నెలలో బ్యాంకులకు మొత్తం 14 రోజులు సెలవులు ఉన్నాయి. అయితే రాష్ట్రాల బట్టి ఈ సెలవుల్లో తేడా ఉంటుంది. ఏయే రోజులు సెలవులు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఆర్టికల్ పూర్తిగా చదివేయండి. By Kusuma 01 Oct 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి ఈ అక్టోబర్ నెలలో ఎక్కువ రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. దసారా, దీపావళి దృష్ట్యా సగం రోజులు ఈ నెలలో బ్యాంకులకు హాలిడేస్ ఉన్నాయి. రాష్ట్రాలను బట్టి ఈ సెలవుల్లో తేడాలు ఉండవచ్చు. మొత్తం మీద ఈ నెలలో 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. Bank Holidays 01 అక్టోబర్ – అసెంబ్లీ ఎన్నికల వల్ల జమ్ములో ఉన్న బ్యాంకులకు సెలవు 02 అక్టోబర్ – గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు 03 అక్టోబర్ – ఈరోజు నుంచి నవరాత్రులు ప్రారంభం కావడంతో జైపుర్‌లో బ్యాంకులు ఉండవు06 అక్టోబర్ – దేశవ్యాప్తంగా ఆదివారం బ్యాంకులకు సెలవు 10 అక్టోబర్ – దుర్గాపూజ, దసరా వల్ల అగర్తల, గౌహతి, కోహిమా, కోల్‌కతాలో బ్యాంకులు ఉండవు ఇది కూడా చూడండి: DSC: నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్! 12 అక్టోబర్ – రెండో శనివారం, విజయదశమి కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు13 అక్టోబర్ – ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్14 అక్టోబర్ – దుర్గాపూజ లేదా దాసేన్ పండుగ కారణంగా గాంగ్టక్లోని బ్యాంకులకు సెలవు16 అక్టోబర్ – లక్ష్మీ పూజ వల్ల అగర్తల, కోల్‌కతాలో బ్యాంకులు బంద్17 అక్టోబర్ – వాల్మీకి మహర్షి జయంతి, కాంతి బిహు వల్ల బెంగళూరు, గౌహతిలో బ్యాంకులకు సెలవు20 అక్టోబర్ – ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు26 అక్టోబర్ – నాలుగో శనివారం వల్ల దేశవ్యాప్తంగా బ్యాంకులు సెలవు27 అక్టోబర్ – ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు31 అక్టోబర్ – దీపావళి పండగ నేపథ్యంలో దేశంలో అన్ని బ్యాంకులకు సెలవు ఇది కూడా చూడండి: ఘోర ప్రమాదం.. నలుగురు మృతి #bank-holidays-2024 #festivals మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి