Cricket : బంగ్లాదేశ్ పై భారీ విజయాన్ని నమోదు చేసిన శ్రీలంక జట్టు !
తొలి టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక ఆతిథ్య జట్టుపై భారీ విజయాన్ని నమోదు చేసింది. రెండు టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో 1-0 తో శ్రీలంక ఆధిక్యంలో ఉంది.
తొలి టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక ఆతిథ్య జట్టుపై భారీ విజయాన్ని నమోదు చేసింది. రెండు టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో 1-0 తో శ్రీలంక ఆధిక్యంలో ఉంది.
ఢాకాలోని ఏడు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 44 మంది మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు.మొదటి భవనంలో మంటలు చెలరేగడంతో ప్రజలు భయంతో పై అంతస్తుల వైపు పరుగులు తీశారని స్థానికులు చెబుతున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంగ్లాదేశ్ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. పదిహేను రోజుల్లో పదిమందిని అదుపులోకి తీసుకున్నట్లు నమాచారం. వీరందరూ చాలా ఏళ్ళ క్రితమే అక్రమంగా ఇక్కడకు వచ్చారని పోలీసులు చెబుతున్నారు.
నిరంజన్ ఫల్ తినడం వల్ల మొటిమలు తగ్గిపోతాయి, తలనొప్పి కూడా మాయం అవుతుంది. నిద్రలేమి సమస్యల నుంచి కూడా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీన్ని టీ, కాఫీ, గ్రీన్ టీతో కలిపి తీసుకోవడం వల్ల పేగుల్లో ఉండే చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది.
బంగ్లాదేశ్ ప్రధానిగా నాలుగోసారి ఎన్నికైన షేక్ హసీనాకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లాదేశ్ ఎన్నికలను విజయవంతం చేసినందుకు ప్రజలను కూడా అభినందిస్తున్నాను అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ ఓ అభిమాని చెంప చెల్లుమనిపించాడు. బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత ఈ ఘటన జరిగినట్టు సమాచారం. అటు మగురా నియోజకవర్గానికి అవామీ లీగ్ పార్టీ నుంచి పార్లమెంటరీ సీటు సాధించాడు షకీబ్.
బంగ్లాదేశ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ రైలుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనిని దాడిగా అనుమానిస్తున్నామని అధికారులు తెలిపారు.
వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియా ఓటమిని బంగ్లాదేశ్ క్రికెట్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇండియా ఓడిన వెంటనే పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు బంగ్లా ఫ్యాన్స్. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.