భారత్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ డ్రోన్లు.. బార్డర్ లో ఉద్రిక్తత!
భారత్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ కు చెందిన డ్రోన్లు చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. పశ్చిమ బెంగాల్ సమీపంలో టర్కీ తయారు చేసిన బైరక్టార్ టీబీ2కి మానవరహిత డ్రోన్లు మోహరించినట్లు భారత సైన్యం నిర్ధారించింది. అధికారులు అప్రమత్తమయ్యారు.
భారత టీవీ ఛానళ్లను బ్యాన్ చేయాలి.. బంగ్లాదేశ్ హైకోర్టులో పిటిషన్
భారత టీవీ ఛానళ్లను బ్యాన్ చేయాలని కోరుతూ బంగ్లాదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని ఓ లాయర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై వచ్చేవారమే విచారణ జరగనున్నట్లు సమాచారం.
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలన్న దీదీ
బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఐరాస శాంతి పరిరక్షణ దళాన్ని ఏర్పాటు చేయాలంటూ పిలుపునిచ్చారు. మైనార్టీల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రధాని మోదీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు.
Bangladesh: అట్టుడుకుతున్న బంగ్లాదేశ్.. ఇద్దరు హిందూ పూజారులు అరెస్టు
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. హిందూ ఆలయాలపై దాడులు ఆగడం లేదు. ఇటీవల హిందూ పూజారి చిన్నయ్ కృష్ణదాస్‌ను అరెస్టు చేయగా.. తాజాగా శ్యామ్‌దాస్ ప్రభు అనే మరో పూజారి అరెస్టయ్యారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఛీ మీ బ్రతుకు చెడా.. మీ కోసం ప్రణాలిస్తే..! | Pawan Kalyan Reaction On Bangladesh Iskcon Issue | RTV
బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం.. త్వరలో ఇస్కాన్ బ్యాన్
బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ను నిషేధించే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే దీనిపై ప్రయత్నాలు ప్రారంభించిందని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానంలో అటార్నీ జనరల్ అసదుజ్జమన్ స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
/rtv/media/media_library/vi/QMKcxu2uvLg/hqdefault.jpg)
/rtv/media/media_files/2024/12/06/lJnqketMApijpR1sslzk.jpg)
/rtv/media/media_files/2024/12/03/ER0NpeOzCP6cY3RX9LUm.jpg)
/rtv/media/media_files/2024/12/02/G3m3JEIIiLQIyVPnNvIY.jpg)
/rtv/media/media_files/2024/12/01/zRhIUL9kaj5YVFbLPSum.jpg)
/rtv/media/media_files/2024/11/27/BNRvP2p6wxoHOkzW7ueB.jpg)