BIG BREAKING: బండి భగీరథ్ కేసులో కీలక మలుపు..దర్యాప్తు ముమ్మరం, కఠిన సెక్షన్లు నమోదు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసులో దర్యాప్తు పుంజుకుంది. బాలికపై తీవ్రమైన లైంగిక దాడి జరిగిందన్న అభియోగాలతో ఇప్పుడు అదనంగా పోక్సో చట్టంలోని అత్యంత కఠినమైన సెక్షన్ 5(1) రెడ్‌విత్ 6ను చేర్చారు.
/rtv/media/media_files/2026/05/13/bandi-bhagirath-and-bandi-sanjay-2026-05-13-14-38-57.jpg)
/rtv/media/media_files/2026/05/12/bandi-bhagirath-2026-05-12-13-40-41.jpg)