Balochistan: బలూచిస్తాన్లో రక్తపాతం: పాక్ ఆర్మీపై విరుచుకుపడ్డ BLA.. 47 మంది మృతి!
‘ఆపరేషన్ హీరోఫ్’ పేరుతో బీఎల్ఏ తిరుగుబాటుదారులు జరిపిన ఈ మెరుపు దాడుల్లో 10 మంది పాక్ పోలీసులు మరణించగా, ఎదురుకాల్పుల్లో 37 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఆధునిక తుపాకులు, పేలుడు పదార్థాలతో పాటు ఆత్మాహుతి దాడులను కూడా బీఎల్ఏ ప్రయోగించింది.
/rtv/media/media_files/2026/02/01/over-140-militants-killed-after-multiple-suicide-and-gun-attacks-in-balochistan-2026-02-01-18-56-37.jpg)
/rtv/media/media_files/2025/05/03/rsjc7fTJtJMK2HaVluue.jpg)
/rtv/media/media_files/2025/10/29/pakistan-airstrikes-in-balochistan-2025-10-29-11-19-51.jpg)
/rtv/media/media_files/2025/10/01/pakistan-escalates-military-crackdown-in-zehri-2025-10-01-13-56-06.jpg)
/rtv/media/media_files/2025/09/19/balochistan-at-un-2025-09-19-13-13-18.jpg)
/rtv/media/media_files/2025/08/12/us-declares-balochistan-liberation-army-and-majeed-brigade-as-terror-groups-2025-08-12-12-19-54.jpg)
/rtv/media/media_files/2025/06/05/nVgUgvzNnmfIcHgUhgV1.jpg)
/rtv/media/media_files/2025/05/21/o6j9GOEPTpHPBMwS70I2.jpg)