తెలంగాణ Betting Apps Case : బెట్టింగ్ యాప్స్ పై మరో ఫిర్యాదు.. బాలయ్య, ప్రభాస్ లు కూడా.... బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ హీరో అయిన నందమూరి బాలకృష్ణ , గోపీచంద్‌తో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులకు రామా రావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. By Madhukar Vydhyula 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'ఆదిత్య 369' సీక్వెల్ అనౌన్స్ చేసిన బాలయ్య.. హీరో ఎవరంటే? బాలయ్య తాజాగా ‘ఆదిత్య 369' మూవీకి సీక్వెల్ ప్రకటించారు. అన్‌స్టాపబుల్ ఆరవ ఎపిసోడ్లో 'ఆదిత్య 369'కి సీక్వెల్ రాబోతుందని వెల్లడించాడు. దీనికి 'ఆదిత్య 999 మ్యాక్స్' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిపాడు. ఈ మూవీలో నందమూరి మోక్షజ్ఞ హీరోగా నటించనున్నాడు. By Anil Kumar 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Balayya : రామ్ చరణ్ ను ఫాలో అవుతున్న బాలయ్య.. వర్కౌట్ అవుతుందా? 'గేమ్ ఛేంజర్' తో పాటూ బాలయ్య 'డాకూ మహారాజ్' ఈవెంట్ ను సైతం అమెరికాలోనే నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జనవరి 4వ తారీకు సాయంత్రం అమెరికాలోని డల్లాస్ లో ఈవెంట్ చేయనున్నారు. ఈ ఈవెంట్ కు బాలయ్య కూడా హాజరుకాబోతున్నట్లు సమాచారం. By Anil Kumar 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app పద్మభూషణ్ గా బాలయ్య పేరు సిఫార్స్ | Padma Bhushan to Balakrishna | RTV పద్మభూషణ్ గా బాలయ్య పేరు సిఫార్స్.! | Tollywood Cine Hero Nandamuri Balakrishna's name is referred to Padmabhushan award by Government of AP | RTV By RTV Shorts 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Balayya: నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు? నందమూరి అభిమానులు త్వరలోనే ఓ గుడ్ న్యూస్ వినబోతున్నారు. బాలయ్యను పద్మ భూషణ్ వరించనుందట. ఈ ఏడాది ఏపీ ప్రభుత్వం తరఫున పద్మభూషణ్ అవార్డుకు గాను సినీ పరిశ్రమ నుంచి నందమూరి బాలకృష్ణ పేరుని ఎంపిక చేసి కేంద్రానికి పంపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. By Anil Kumar 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nara Lokesh: బాల మామయ్యా..సరిలేరు నీకెవ్వరయ్యా!.. నారా లోకేష్ పోస్ట్ నందమూరి బాలకృష్ణ నటప్రస్థానం మొదలై 50 ఏళ్ళు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య అల్లుడు నారా లోకేష్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ''50ఏళ్లుగా వెండితెర పై తిరుగులేని కథానాయకుడిగా వెలుగొందుతున్న బాల మావయ్యకు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.'' By Archana 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Unstoppable With NBK : 'అన్ స్టాపబుల్' సీజన్ 4 వచ్చేస్తుంది.. ఈసారి పాన్ ఇండియా స్టార్స్ తో బాలయ్య దబిడి దిబిడే అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే నాలుగో సీజన్‌కు సిద్ధమవుతోంది. సీజన్ 4 అక్టోబర్ 12, 2024న మొదలు కానుంది. దసరా కానుకగా ఈ షోను ప్రేక్షకులకు అందించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సీజన్ 4 లో టాలీవుడ్ స్టార్స్ తో పాటూ బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ సైతం పాల్గొంటారని సమాచారం. By Anil Kumar 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Dil Raju : ఎట్టకేలకు బాలయ్యతో సినిమా చేయనున్న దిల్ రాజు.. డైరెక్టర్ ఎవరంటే? ప్రముఖ నిర్మాత దిల్ రాజు బాలయ్యతో ఒక భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ యంగ్ డైరెక్టర్ బాలయ్యకు కథ వినిపించగా.. అది ఆయనకు నచ్చిందని, దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనున్నట్టు టాక్ వినిపిస్తుంది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. By Anil Kumar 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Urvashi Rautela : 'NBK 109' మూవీ షూటింగ్ లో ప్రమాదం.. గాయపడ్డ హీరోయిన్! బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా 'NBK109' మూవీ షూటింగ్లో గాయపడింది. ఓ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ఊర్వశికి ఫ్రాక్చర్ అయ్యిందని.. అప్పటి నుంచి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు ఆమె టీమ్ తెలిపింది. ఊర్వశి ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. By Anil Kumar 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn