సినిమా Balagam Venu: బలగం వేణు కొత్త సినిమాలో స్టార్ హీరో.. టైటిల్ ఏంటంటే.. బలగం డైరెక్టర్ వేణు తన నెక్స్ట్ మూవీ నేచురల్ స్టార్ నానితో చేయబోతున్నారని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. వేణు- నాని కాంబోలో వస్తున్న ఈ చిత్రానికి 'ఎల్లమ్మ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. By Archana 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actor Nani : బలగం వేణు డైరెక్షన్లో నేచురల్ స్టార్ నాని! నేచుర్ స్టార్ నాని త్వరలో బలగం వేణు దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటున్నట్లు అభిమానులకు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఆయన నటించిన హాయ్ నాన్న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. By Bhavana 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn