Latest News In Telugu Indian wrestlers: కాంగ్రెస్‌లోకి స్టార్ రెజ్లర్స్.. రాహుల్ గాంధీతో కీలక భేటి! భారత స్టార్ రెజ్లర్స్ వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీతో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్, బజరంగ్ బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. By srinivas 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video: వివాదంలో బజరంగ్ పూనియా.. జాతీయ జెండాను అగౌరవపరిచాడంటూ విమర్శలు శనివారం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న వినేశ్ ఫొగాట్‌కు స్వాగతం పలికేందుకు రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా తదితరులు వచ్చారు. వినేశ్ ఎక్కిన కారుపై జాతీయ జెండా గుర్తులు ఉన్న పోస్టర్‌ను అలకరించారు. దానిపై బజరంగ్ పూనియా నిల్చోవడంతో అతడిపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు, By B Aravind 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Wrestlers Vs Brij: ఈ అవార్డులు మాకొద్దు.. పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్న మరో టాప్ రెజ్లర్! ప్రముఖ రెజ్లర్ వీరేంద్ర సింగ్ యాదవ్ తన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. సాక్షీ మాలిక్, బజరంగ్ పూనియా దారిలోనే తాను కూడా వెళ్లనున్నట్టు ట్వీట్ చేశారు. WFI అధ్యక్షుడిగా సంజయ్ సింగ్‌ను నియమించడాన్ని వీరంతా నిరసిస్తున్నారు. By Trinath 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Wrestlers Row: 'ఉరి వేసుకోవాలా?' రెజర్లపై మరోసారి నోరుపారేసుకున్న బ్రిజ్ భూషణ్! కాంగ్రెస్ ఒడిలో కూర్చొని పలువురు రెజర్లు నిరసన చేస్తున్నారంటూ ఆరోపించారు బీజేపీ ఎంపీ,మాజీ WFI చీఫ్ బ్రిజ్‌భూషణ్. రెజర్లతో పోరాడటానికి తాను ఉరి వేసుకోవాలా? అని ప్రశ్నించాడు. WFI చీఫ్‌గా బ్రిజ్ సన్నిహితుడు ఎన్నికను రెజర్లు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. By Trinath 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bajrang Punia : ఢిల్లీలో హైడ్రామా.. 'పద్మశ్రీ'ని వెనక్కి ఇచ్చేందుకు మోదీ ఇంటికి వెళ్లిన పూనియా.. తర్వాత ఏం జరిగిందంటే? రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్ష ఎన్నికల్లో బ్రిజ్ సన్నిహితుడైన సంజయ్ గెలవడంతో రెజర్లు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పద్మశ్రీని వెనక్కి ఇస్తున్నట్టు రెజ్లర్ బజరంగ పూనియా మోదీకి ట్వీట్ చేశారు. అంతేకాదు నేరుగా మోదీ ఇంటికి వెళ్లేందుకు పూనియ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. By Trinath 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn