ఆంధ్రప్రదేశ్ AP : రోడ్డు లేని కారణంగా దగ్గరకు రాని అంబులెన్స్.. మార్గమధ్యలోనే గర్భిణీ ప్రసవం! రహదారులు సరిగా లేకపోవడంతో నిండు గర్భిణిని చేతులతో మోసుకుని వస్తుండగా ఆ మహిళ మార్గం మధ్యలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన అల్లూరి జిల్లా అనంతగిరి మండలం చీడివలస కొండ శిఖర గ్రామంలో చోటు చేసుకుంది. By Bhavana 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Survey Baby Girl: మీ ఇంట్లో ఆడపిల్ల ఉందా..అయితే తండ్రి ఆయుష్షు పెరిగినట్లే! పూర్వం కాలంలో ఇంట్లో ఆడపిల్ల(Baby Girl) పుడితే తండ్రికి భారం పెరగడం వల్ల ఆయువు సగం తగ్గిపోతుంది అనే సామెత ఉండేది. కానీ...ఆడపిల్ల ఉన్న ఇంట్లో తండ్రి ఆయువు 74 వారాలు పెరుగుతుందని తాజా సర్వేలు తెలుపుతున్నాయి. By Bhavana 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని..నోట్లో పొగాకు కుక్కి! మూడోసారి కూడా ఆడపిల్లే (Baby Girl) పుట్టడంతో ఆ కన్నతండ్రి మనసు కర్కశంగా తయారైంది. పుట్టి ఎనిమిది రోజులు అయినా కాకముందే..ఆ బిడ్డ నోటిలో పొగాకు కుక్కి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. By Bhavana 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చిరుతనా? ఎలుగుబంటినా? లక్షిత మరణానికి కారణం ఏంటి? చిన్నారి లక్షిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసిన ఫోరెన్సిక్ నిపుణులు. చిన్నారిని చిరుతే చంపినట్లు పేర్కొన్న నిపుణులు. లక్షిత పై దాడి చేసింది చిరుత పులే. చిన్నారి తండ్రి దినేష్ కుమార్ సైతం లక్షిత ను చిరుత పులి దాడి చేసినట్టుగా స్పష్టం చేశారు. By Bhavana 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn