నేషనల్ Sabarimala: శబరిమలకు పోటెత్తిన స్వాములు..దర్శనానికి 10 గంటల సమయం! శబరిమలకు అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.అయ్యప్ప స్వామి దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు వివరించారు. సన్నిధానం నుంచి పంబ వరకూ అయ్యప్ప భక్తులు క్యూ లైన్ లో వేచి చూస్తున్నారు. By Bhavana 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sabarimala: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా 26 రైళ్లు ఏర్పాటు దక్షిణ మధ్య రైల్వే శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ తెలిపింది. ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని 26 రైళ్లను ప్రత్యేకంగా నడపనుంది. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 2 వరకు సికింద్రాబాద్, కాచిగూడ, మౌలాలి, కొట్టాయం, కొచ్చి నుంచి ప్రత్యేక రైళ్లను నడపనుంది. By Kusuma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sabarimala భక్తులకు గుడ్ న్యూస్.. దర్శనాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం ఆన్లైన్లో నమోదు చేసుకోకపోయిన శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులకు అవకాశం కల్పిస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. కేవలం ఆన్లైన్లో నమోదు చేసుకుంటేనే దర్శనం ఉంటుందనే దానిపై ఎక్కువగా విమర్శలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. By Kusuma 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Makara Jyothi: నేడు శబరిమలలో మకర జ్యోతి దర్శనం.. పోటెత్తిన అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలలో ఈరోజు(సోమవారం) మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. అయ్యప్ప నామస్మరణలతో శబరిగిరులు మారుమోగిపోతున్నాయి. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి దర్శనమిచ్చే మకర జ్యోతిని వీక్షేంచేందుకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు పోటెత్తారు. By B Aravind 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bairi Naresh: బైరి నరేష్ పై దాడికి దిగిన అయ్యప్ప స్వాములు! కొంత కాలం క్రితం అయ్యప్ప స్వాముల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నాస్తికుడు బైరి నరేష్ కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఏటూరు నాగారంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బైరి నరేష్ ను తిరిగి వెళ్లిపోవాలని స్వాములు డిమాండ్ చేశారు. By Bhavana 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sabarimala : శబరిమలలో అయ్యప్ప భక్తులపై పోలీసులు లాఠీచార్జ్..!! భక్తులతో శబరిమల కిక్కిరిసిపోతుంది. భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. భక్తులను నియంత్రించే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల తీరుపై అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By Bhoomi 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sabarimala : శబరిమలలో భారీ రద్దీ..దర్శనం చేసుకోకుండానే వెనుతిరుగుతున్న స్వాములు! శబరిమల ఆలయంలో రోజురోజుకి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో శబరిగిరులు అన్ని కూడా రద్దీగా మారాయి. స్వామి దర్శనం కోసం 12 నుంచి 18 గంటల పాటు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి. దీంతో చాలా మంది స్వామి వారిని దర్శించుకోకుండానే వెనుతిరుగుతున్నారు. By Bhavana 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn