బిజినెస్ PM Modi: మోదీ సర్కార్ కీలక ప్రకటన...లబ్దిదారులకు రూ. 5లక్షలు. వెంటనే ఈ విధంగా చేయండి..!! ఆయుష్మాన్ కార్డు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సర్కార్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో భాగంగా తీసుకువచ్చింది. ఈ పథకం కింద కార్డు కలిగినవారు ప్రతిఏడాది రూ. 5లక్షల వరకు ఫ్రీ ట్రీట్ మెంట్ తీసుకుంటారు. ఈ స్కీం కింద గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం లభిస్తుంది. By Bhoomi 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn