Indian Airlines: ఇండియాలో దివాలా తీసిన.. విమాన సంస్థలివే!
ఇండిగో విమానయాన సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం కారణంగా సంస్థకు పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇండిగో భారత్ సివిల్ ఏవియేషన్ రంగంలో అతిపెద్ద సంస్థ. కొన్ని కారణాలతో వందల విమానాలు రద్దు అయ్యాయి.
/rtv/media/media_files/2025/12/09/airways-2025-12-09-17-04-21.jpg)