ఆంధ్రప్రదేశ్ AP: కరకట్ట పై ఫైళ్ల దహనం..కొన్నిటిపై వైసీపీ నేత ఫోటోలు! కాలుష్య నియంత్రణమండలి,ఏపీ ఖనిజాభివృద్ది సంస్థలకు చెందిన బస్తాల కొద్ది ఫైళ్లను విజయవాడ-అవనిగడ్డ కరకట్ట పై తగలబెట్టిన ఘటన ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపుతుంది.వీటిలో కొన్ని ఫైళ్లు సీఎంఓకు చెందినవి కాగా,మరికొన్ని కాలుష్య నియంత్రణమండలికి చెందిన హార్డ్ డిస్కులు ఉన్నాయి. By Bhavana 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: మండలి వర్సెస్ జనసేన.. అవనిగడ్డలో రాజుకున్న నిప్పు! మండలి బుద్ధ ప్రసాద్ తీరుపై జనసేన నేతలు మండిపడుతున్నారు. సొంత గ్రామంలో జనసైనికులపై బుద్ధప్రసాద్ తమ్ముడు కేసులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుద్ధ ప్రసాద్‌కు జనసేన పార్టీ టికెట్ ఇస్తే 100 కుటుంబాలు పవన్ పార్టీ నుంచి బయటికి వస్తాయని జనసైనికులు హెచ్చరించారు. By Vijaya Nimma 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : జనసేనలోకి మండలి... పోటీ అక్కడ నుంచే! టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్....జనసేన పార్టీలో చేరుతున్నారని సమాచారం . ఇప్పటికే పవన్ తో ఆయన చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ఆయన జనసే కూటమి తరుఫున జనసేన అభ్యర్థిగా మండలి బరిలోకి దిగుతున్నారు. By Bhavana 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn