Tata Nexon : టాటా ఫేస్‌లిస్ట్ లాంఛ్..అన్ని వేరియంట్ల ధరలను ప్రకటించిన కంపెనీ..!!
టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఫుల్ లోడెడ్ ఫీచర్లతో లాంచ్ అయ్యింది. ఇది ఇప్పుడు స్ప్లిట్-హెడ్‌ల్యాంప్ సెటప్‌ను కూడా కలిగి ఉంది. ఇది మాత్రమే కాదు, టాటా లోగో దాని గ్రిల్ విభాగంలో కూడా ఉంది. ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ క్యాబిన్ కొత్త పద్ధతిలో డిజైన్ చేశారు. ఇది రూ. 8.09 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది.