ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్ లో భారత్ ఘన విజయం
ఇండియా, ఆష్ట్రేలియా మూడు వన్డేల సీరీస్ లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా మీద భారత్ గెలుపొందింది.
ఇండియా, ఆష్ట్రేలియా మూడు వన్డేల సీరీస్ లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా మీద భారత్ గెలుపొందింది.
మహ్మద్ సిరాజ్ గతంలో బీసీసీఐ ప్రకటించిన టీమ్‌లో ఇతని పేరు ఉంటేనే క్రికెట్ అభిమానులు చీదరించుకువారు. సిరాజ్ బౌలింగ్‌లో ప్రత్యర్థి టీమ్‌లకు చెందిన బ్యాటర్లు దొరికించే ఛాన్స్‌లా చెలరేగి పోయేవారు. అలా ప్రారంభమైంది మహ్మద్ సిరాజ్ జర్నీ.
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వన్డే వరల్డ్ కప్ జట్టును ప్రకటించిందా..? భారత పిచ్‌లపై కంగారు ఆటగాళ్లు ఎలా రాణిస్తారు..? భారత్‌లో ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా రికార్డ్ ఎలా ఉంది
గతకొంతకాలంగా ఆస్ట్రేలియా ఒడ్డుకు కొట్టుకొచ్చిన అంతుచిక్కని వస్తువు ఎక్కడినుంచి వచ్చిందనే మ్యాటర్ అప్పట్లో మిస్టరీగా మారింది. ఇవాల్టితో దాని మిస్టరీని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చేధించారు. ఈ వస్తువు భారత్‌కు చెందిన రాకెట్‌దేనని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ (ASA) అధికారులు స్పష్టం చేశారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు ఉత్తరాన రెండు గంటల ప్రయాణంలో ఉన్న జురియన్ బే సమీపంలో జూలై వారంలో ఈ వస్తువు తొలిసారిగా కనిపించింది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.