World cup 2023:ఖాతా తెరిచిన ఆస్ట్రేలియా-శ్రీలంక మీద విజయం
2023 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా మొత్తానికి తమ మొదటి విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకపై ఐదు వికెట్లతో ఘనవిజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యాన్ని 35.2 ఓవర్లలో ఆస్ట్రేలియా ఛేదించింది.
2023 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా మొత్తానికి తమ మొదటి విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకపై ఐదు వికెట్లతో ఘనవిజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యాన్ని 35.2 ఓవర్లలో ఆస్ట్రేలియా ఛేదించింది.
ప్రపంచకప్ సమరం మొదలైంది. ఆల్రెడీ ఒక మ్యాచ్ జరిగిపోయింది. మరో రెండు రోజుల్లో ఆతిధ్య జట్టు టీమ్ ఇండియా తన మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. కానీ తొలి మ్యచ్‌లోనే భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ టీమ్‌ల మధ్య జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది.
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్‌కు అనుకున్న ఆరంభం దక్కలేదు. వర్షం వల్ల అంపైర్లు మ్యాచ్‌ను 23 ఓవర్లకు కుదించారు. ఓవర్లు తక్కువగా ఉండటంతో దాటికి ఆడటానికి ప్రయత్నించిన ఆస్ట్రేలియా వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది.
వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ జట్ల మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో భారత జట్టు గెలుపుకోసం పోరాడుతోంది. 41 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. భారత ప్లేయర్లలో రోహిత్ శర్మ (81), విరాట్ కోహ్లీ (56), శ్రేయస్ అయ్యర్ (48) మాత్రమే రాణించారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో లక్ష్య ఛేదనకు దిగిన భారత్ అప్పుడే మొదటి వికెట్ కోల్పోయింది. భారత ఇన్నింగ్స్ 10.5 ఓవర్లు ఓపెనర్‌గా వచ్చిన వాషింగ్టన్ సుందర్(18) లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదికిగాడు.
మూడు వన్డేల సీరీస్ లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య చివరి మ్యాచ్ ఆరంభం అయింది. రాజ్ కోట్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్నాడు.