Telangana: కొమురం భీం జిల్లాలో ఏనుగు భీభత్సం..ఇద్దరు రైతులు మృతి
ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లాలో ఓ ఏనుగు భీభత్సం సృష్టిస్తోంది. నిన్న ఒక రైతు మీద, ఇవాళ ఒక రైతు మీద దాడి చేసి చంపేసింది. పొలాల్లో పనులు చేసుకుంటున్న వారి మీద అటాక్ చేస్తోంది ఏనుగు.
ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లాలో ఓ ఏనుగు భీభత్సం సృష్టిస్తోంది. నిన్న ఒక రైతు మీద, ఇవాళ ఒక రైతు మీద దాడి చేసి చంపేసింది. పొలాల్లో పనులు చేసుకుంటున్న వారి మీద అటాక్ చేస్తోంది ఏనుగు.
మాస్కోలో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా ఆలోచనలు, ప్రార్థనలు బాధిత కుటుంబాలకు అండగా ఉన్నాయి" అని ప్రధాని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు."ఈ దుఃఖ సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం సంఘీభావంగా నిలుస్తుంది" అని మోదీ పేర్కొన్నారు
రష్యా రాజధాని మాస్కోలో దారుణం జరిగింది. మిలటరీ దుస్తుల్లో ఉన్న ఐసిస్ ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 40మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు.
హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లో ఫ్లెక్సీల వివాదం జరిగింది. దీనికి సంబంధించి వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్య రావు మీద స్థానిక మహిళలు దాడి చేశారు. నిన్న రాత్రి ఈ సంఘటన జరిగింది.
అమెరికాలో ఉన్నతచదువుల కోసం వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన మజాహిర్ అలీపై మంగళవారం దాడి జరగడంతో ఆయన భార్య ఫాతిమా.. కేంద్ర విదేశాంగ మంత్రికి లేఖ రాశారు. తన భర్త భద్రతపై ఆందోళనగా ఉందని.. ఆయనకు సరైన చికిత్స అందించాలని.. వీలైతే నన్ను అమెరికా పంపించాలని కోరారు.
హైదరాబాద్ అంబర్‌పేట్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు బాలికల మీద రమణ అనే అబ్బాయి కత్తితో దాడి చేశాడు. ప్రేమించాలంటూ ఒత్తిడి చేస్తూ కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత భయంతో రమణ కూడా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇటీవల ఇండిగో విమానం పైలట్ పై ప్రయాణికుడు దాడి చేయడం గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పొగమంచు వల్ల విమానం ఆలస్యంగా నడుస్తుండడంతో హనీమూన్ ఆలస్యం అవుతుందనే కోపంతోనే సాహిల్ అనే వ్యక్తి పైలట్ పై దాడి చేసినట్లు అధికారులు తెలిపారు.
ముంబై 26/11 దాడుల సూత్రధారి...లష్కరే తోయిబా ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవీ మరణించాడని ఐక్యరాజ్యసమితి ధృవీకరించింది. ఇతను హఫీజ్ సయీద్‌కు డిప్యూటీగా ఉండేవాడు. హఫీజ్ గుండెపోటుతో మరణించాడని తెలిపింది.
వాడొక నేరం చేసే కోర్టు మెట్లెక్కాడు. అతను చేసినదానికి జడ్జి శిక్ష కూడా వేయడానికి రెడీ అయింది. ఇంత జరుగుతున్నా తన బుద్ధిని మార్చుకోలేదు నిందితుడు. తీర్పును చెబుతున్న జడ్జి మీదనే ఏకంగా దాడికి దిగి చితక్కొట్టాడు. అమెరికాలోని లాస్ వేగాస్ రాష్ట్రంలో క్లార్క్ కౌంటీ కోర్టులో జరిగిందీ ఘటన.