Amala Paul: నటి అమలాపాల్ మాజీ భర్త పై దాడి..కారు ఆపి మరీ!
నటి అమలాపాల్ మాజీ భర్త విజయ్ పై ఓ యువకుడు మద్యం మత్తులో దాడి చేశాడు. ఈ ఘటన కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నటి అమలాపాల్ మాజీ భర్త విజయ్ పై ఓ యువకుడు మద్యం మత్తులో దాడి చేశాడు. ఈ ఘటన కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కొంతకాలం క్రితం సూపర్ స్టార్ రజినీ కాంత్ రోబో సినిమాలో తప్పుడు ప్రోగ్రాం అమర్చడం వల్ల మంచి రోబో కాస్త విలన్ రోబోలా తయారవుతుంది. ఇప్పుడు తాజాగా రోబో తన సాఫ్ట్వేర్ ను మార్చుతున్న ఇంజినీర్ ని చితకబాదింది ఓ రోబో. ఈ ఘటన టెస్లా కంపెనీలో చోటు చేసుకుంది.
ఆర్టీసీ డ్రైవర్‌పై ఆటోడ్రైవర్లు దాడిచేసిన ఘటన కొత్తగూడెంలో జరిగింది. ఆటోల్లో వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికులు బస్ రావడంతో ఆటోనుంచి దిగేశారు. దీంతో ఆగ్రహానికి లోనైన నలుగురు ఆటో డ్రైవర్లు బస్సు డ్రైవర్ కె.నాగరాజుపై దాడిచేశారు. బూతులు తిడుతూ కొట్టినట్లు నాగరాజు కంప్లైట్ చేశాడు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర కలకలం రేగింది. భారీ పేలుడు శబ్ధం వినిపించడంతఓ అక్కడ కఒంతసేపు పాటూ గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ లోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం హెచ్చరించింది.
నిన్న జమ్మూ-కాశ్మీర్ లోని ఫూంచ్ లో ఉగ్రవాదుల దాడి ప్రీప్లాన్డ్ అని చెబుతున్నారు భారత సైన్యాధికారులు. ముందుగా దాడి ప్రాంతాన్ని రెక్కీ నిర్వహించి.. ఆ తర్వాత మూల మలుపు వద్ద కొండల్లో దాక్కొని దాడులు చేసినట్లు భద్రతా అధికారులు గుర్తించారు.
పార్లమెంటు భద్రత మీద కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంది. అత్యంత నిఘా నీడలో ఉండే పార్లమెంటులోకే ఆగంతకులు చొరబడటంతో ఇక్కడి భద్రతా వైఫల్యం మీద...
పోలీసుల ఇంటరాగేషన్ లో పార్లమెంటుదాడికి రెండు, మూడు ప్లాన్లు పెట్టుకున్నామని చెప్పాడు ప్రధాన నిందితుడు అయిన లలిత్ ఝా. అందులో మొదటిది తమకు తాము నిప్పంటించుకోవడం అని తెలిపాడు.
ప్రేమించిన అమ్మాయిపై ఓ ప్రభుత్వ ఉద్యోగి కొడుకు దారుణాకిని పాల్పడ్డాడు. ముంబైకి చెందిన ప్రియా సింగ్ ను మాట్లాడాలని పిలిచిన అశ్వజిత్ గైక్వాడ్.. ఆమెను దారుణంగా బూతులు తిట్టి భౌతికంగా దాడి చేశాడు. ప్రియా తిరగబడటంతో ఆమెపైకి కారు ఎక్కించి గాయపరిచాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.