UP Crime: అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు.. బట్టలు చింపి దాడి చేసిన మహిళలు.. ట్విస్ట్ ఏంటంటే..
ఓ నిందితుడ్ని అదుపులోకి తీసుకోవడానికి వెళ్లిన పోలీసులకు ఆ ఇంటి మహిళలు చుక్కలు చూపించారు. నిందితుడి ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులపై నిందితుని కుటుంబసభ్యులు దాడి చేశారు. అందులోనూ మహిళలు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు.
TG News: హైదరాబాద్‌లో దారుణం.. ఎస్సై తల పగలగొట్టిన గంజాయి గ్యాంగ్
హైదరాబాద్‌లోని మెహిదీపట్నం హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో వెళ్లిన పోలీసులపై దాడికి దిగింది. బీర్ బాటిల్‌తో దాడి చేయడంతో ఎస్ఐ తల పగిలింది. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Ganja: ఏపీలో రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్స్.. ఏకంగా డీఎస్పీపై అటాక్!
ఏపీ నెల్లూరు జిల్లాలో గంజాయి స్మగ్లర్స్ రెచ్చిపోయారు. వెంకటాచలం వద్ద రహాదారిపై తనిఖీలు నిర్వహిస్తున్న పోలీస్ వాహనాన్ని తమ కారుతో ఢీకొట్టారు. డీఎస్పీ జి.శ్రీనివాసరావు తల, చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. ముగ్గురు నిందితుల్లో ఇద్దరు తప్పించుకోగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
Nalgonda:పోలీసుల ప్రాణాలమీదకొచ్చిన గొర్రెల పంచాయితీ..ఎస్ఐపై దాడి!
గొర్రెల కొనుగోలు పంచాయితీ పోలీసుల ప్రాణాలమీదకొచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణకు వెళ్లిన నల్గొండ జిల్లా చెన్నంపేట ఎస్ఐ సతీష్‌తోపాటు సిబ్బందిపై వెఎస్ ఆర్ జిల్లా చిన్నయ్యగారిపల్లెకు చెందిన శివ గ్యాంగ్ దాడికి పాల్పడ్డారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదైంది.
/rtv/media/media_files/2025/09/29/up-cops-assaulted-by-women-2025-09-29-18-33-58.jpg)
/rtv/media/media_files/2024/11/02/XYal78eyWTMo1vfKzcBA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-6-19.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-24T080344.327-jpg.webp)