IDF : 44 ఏళ్ల తర్వాత మళ్లీ బ్యూఫోర్ట్ కోటపై ఇజ్రాయెల్ జెండా.. ఐడీఎఫ్ వ్యూహాత్మక విజయం!
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ లెబనాన్‌పై పట్టు సాధించే క్రమంలో భాగంగా అక్కడి చారిత్రాత్మక, అత్యంత వ్యూహాత్మక ‘బ్యూఫోర్ట్ క్యాజిల్’(కోట)ను ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
/rtv/media/media_files/2026/06/09/trump-netanyahu-2026-06-09-12-17-49.jpg)
/rtv/media/media_files/2026/05/31/israel-regains-control-of-fort-beaufort-2026-05-31-15-55-05.jpg)
/rtv/media/media_files/2026/05/03/fotojet-2026-05-03-08-31-47.jpg)