Latest News In Telugu Delhi Water Crisis: నీళ్ళ కొరకు నిరాహార దీక్ష.. విషమంగా మంత్రి ఆరోగ్యం ఢిల్లీలో నీటి కొరత ఏర్పడంతో హర్యానా ప్రభుత్వం తమకు నీళ్లను విడుదల చేయాలని నీటి శాఖ మంత్రి అతిషి చేపట్టిన నిరాహార దీక్ష ఐదవ రోజుకు చేరుకుంది. ఆరోగ్యం క్షిణించడంతో అతిషిని ఆసుపత్రికి తరలించారు. ఆమె షుగర్ లెవల్స్ పడిపోయాయని.. ప్రస్తుతం ఐసీయూలో ఉంచినట్లు వైద్యులు చెప్పారు. By V.J Reddy 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aap VS Bjp: మా దగ్గర ఖాళీల్లేవు.. మంత్రిగారు: కేంద్ర మంత్రి హార్దీప్ సింగ్! బీజేపీ లో ప్రస్తుతం ఖాళీలు లేవని కేంద్ర మంత్రి హర్దీప్ పూరి అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం మద్యం కుంభకోణంలో కూరుకుపోయిన తరుణంలో అతిషి ని మా పార్టీలో చేర్చుకుని మేమే ఇబ్బందులు సృష్టించుకోమంటూ కేంద్ర మంత్రి తెలిపారు. By Bhavana 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AAP Minister: కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయోచ్చు..అతని ఆలోచనలను కాదు: ఆప్ మంత్రి! ఏవేవో కారణాలు చూపించి ఈడీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయోచ్చు ఏమో కానీ, ఆయన ఆలోచనలను మాత్రం అరెస్ట్ చేయలేరని ఆప్ మంత్రి అతిషి పేర్కొన్నారు. ఒక కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే వీధికో కేజ్రీవాల్ పుట్టుకొస్తాడని ఆమె అన్నారు. By Bhavana 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn