ఇంటర్నేషనల్ NASA: అద్భుతమైన అరోరా వీడియోను పోస్ట్ చేసిన నాసా వ్యోమగామి నాసా వ్యోమగామి పెటిట్ ఆరోరా పోస్ట్ చేసిన వీడియో ఒకటి తెగ వైరల్ అయింది. ఇందులో ఆయన అద్భుతమైన అరోరా ఫోటోలు, వీడియోలను పెట్టారు. ఆకుపచ్చ రంగులో మెరిసిపోతున్న అంతరిక్షం కనిపించింది. అయితే ఈ వీడియోలు కొంత మంది ఫేక్ అని కూడా అంటున్నారు. By Manogna alamuru 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: వ్యోమగాములు లేకుండానే భూమి మీదకు స్టార్ లైనర్ స్పేస్ షిప్ సునీతా విలియమ్స్, బారీ ఇ విల్మోర్ లను అంతరిక్షంలోకి తీసుకువెళ్ళిన స్టార్ లైనర్ షిప్ వాళ్ళు లేకుండానే భూమి మీదకు తిరిగి వచ్చింది. ఈరోజు ఉదయం మెక్సికోలోని సాండ్స అండ్ పేస్ హార్బర్లో దిగింది. By Manogna alamuru 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ NASA: సునీతా విలియమ్స్ రాక వచ్చే ఏడాది–నాసా 80రోజులుగా అంతరిక్షంలో ఉండిపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఇప్పుడప్పుడే రాలేరని తేల్చి చెప్పింది నాసా. వారు వచ్చే ఏడాది తిరుగు ప్రయాణమవుతారని నాసా అధికారికంగా ప్రకటించింది. స్పేస్ ఎక్స్‌కు చెందిన క్య్రూ డ్రాగన్‌లో వచ్చే ఫిబ్రవరిలో వస్తారని నాసా తెలిపింది. By Manogna alamuru 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ International: అంతరిక్షం నుంచి వారు ఎప్పుడు బయటకు వస్తారో.. అంతరిక్షంలో వ్యోమగాములు సనీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ చాల రోజులుగా ఉండపోయారువారు ఎప్పుడు భూమి మీదకు వస్తారో కూడా తెలియడం లేదు. ఇంకా కొన్ని నెలలు టైమ్ పట్టొచ్చని చెబుతోంది నాసా. ఈలోపు వారి ఆరోగ్యం దెబ్బతినే ఛాన్స్ ఉన్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. By Manogna alamuru 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn