Earthquake: మరో భూకంపం.. గజగజ వణికిపోయిన ప్రజలు
అస్సాంలోని కచార్ జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 2.7 గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం భూ ఉపరితలం నుండి తక్కువ లోతులో ఉందని జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు ఎటువంటి సమాచారం లేదు.
/rtv/media/media_files/2025/05/18/nTyjLljztrM2MHwZw5VJ.jpg)
/rtv/media/media_files/2025/03/29/ZNhZT4ceQiEwpoxyRF0f.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/EARTHQUAKE-jpg.webp)