క్రైం Jainuru: భగ్గుమన్న జైనూరు...144 సెక్షన్ విధింపు! ఆటోలో ఎక్కిన మహిళ పై డ్రైవర్ అత్యాచార యత్నానికి ప్రయత్నించడంతో ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల మధ్య తీవ్ర వివాదానికి దారి తీయడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. 1000 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు By Bhavana 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Asifabad Issue: ఆసిఫాబాద్లో ఆగని అల్లర్లు.. ఇండ్లు తగలబెట్టుకున్న ఇరువర్గాలు! ఆసిఫాబాద్ జిల్లాలో మహిళ అత్యాచార ఘటనపై అల్లర్లు చెలరేగుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలటూ బాధితురాలి బంధువులు ఏజెన్సీ బంద్ కు పిలుపునిచ్చారు. పలు షాపులు, ఇండ్లకు నిప్పంటించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. By srinivas 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn