నేషనల్ Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి భారతదేశం 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఓ రికార్డ్ సృష్టించింది. తొలిసారిగా రూ. 2 లక్షల కోట్లకు పైగా విలువైన స్మార్ట్ఫోన్లను ఎగుమతి చేసిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ Xలో షేర్ చేశారు. గతేడాది కంటే ఈ ఎగుమతులు 54 శాతం పెరిగాయని ఆయన అన్నారు. By K Mohan 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ UPI Transactions: యూపీఐ లావాదేవీలపై కేంద్రం కీలక నిర్ణయం కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే బీహెచ్ఐఎం-యూపీఐ లావాదేవీలకు ప్రోత్సహకాలు అందిస్తున్నామని కేంద్రం ప్రకటించింది. ఇందుకోసం రూ.1500 బడ్జెట్‌ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Hyperloop: ‘హైపర్‌లూప్’ టెక్నాలజీపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు హైపర్‌లూప్ టెక్నాలజీలో ఎక్స్‌లెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం చేసుకున్నామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీనికోసం రూ.20.89 కోట్ల నిధులను కేటాయించామని తెలిపారు. By B Aravind 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇండియన్ రైల్వేస్ మరో అద్భుతం.. 1200 హార్స్ పవర్‌తో హైడ్రోజన్ రైలు..! హైడ్రోజన్ రైలు స్టేటస్‌పై మంగళవారం ఎంపీ అజిత్ కుమార్ భూయాన్ అడిగిన ప్రశ్నకు ఆయన రైల్వే మంత్రి సమాధానం ఇచ్చారు. ఆ రైలు ప్రత్యేకతలు, ఫీచర్స్‌ను కేంద్ర రైల్వేశాఖ మంత్రి వివరించారు. హైడ్రోజన్ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవుతుంది. By K Mohan 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ashwini Vaishnaw : రైల్వే బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు భారీ కేటాయింపులు రైల్వే బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు భారీ కేటాయింపులు చేసినట్లుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే బడ్జెట్లో ఏపీకి రూ.9,417 కోట్లు, తెలంగాణకు రూ.5337 కోట్లు కేటాయించినట్లుగా తెలిపారు. ఢిల్లీ మీడియాకు వివరాలను వెల్లడించారు. By Krishna 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Meta: భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పిన మెటా.. 2024 ఎన్నికలకు సంబంధించి ఇటీవల మార్క్ జూకర్బర్గ్ చేసిన వ్యాఖ్యలపై మెటా సంస్థ స్పందించింది. భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది. మెటా కంపెనీకి భారత్ ఎంతో ప్రాముఖ్యమైనదని పేర్కొంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ashwini Vaishnaw: జూకర్బర్గ్ చెప్పింది తప్పు.. అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు భారత్‌తో సహా అనేక దేశాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎన్నికల్లో ఓడిపోయాయని మర్క్ జూకర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. జూకర్బర్గ్ తప్పుగా చెప్పారని.. భారత్‌లో ప్రజలు ఎన్డీయేపై విశ్వాసంతో మూడోసారి గెలిపించారని పేర్కొన్నారు. By B Aravind 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్-అల్లు అర్జున్ పబ్లిసిటీ స్టంట్.. కేంద్రమంత్రి షాకింగ్ కామెంట్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై పలువురు కేంద్రమంత్రులు స్పందించారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్స్ చేస్తోందని మండిపడ్డారు. By Vijaya Nimma 14 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మహాకుంభమేళా కోసం 13 వేల రైళ్లు.. అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న కుంభమేళాకు తరలివచ్చే యాత్రికుల కోసం ఏర్పాట్లు చేసేందుకు రైల్వేశాఖ రెడీ అవుతోంది. ఇందుకోసం 3 వేల ప్రత్యేక రైళ్లతో కలిపి మొత్తంగా 13 వేల రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వెష్ణవ్ తెలిపారు. By B Aravind 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn