Latest News In Telugu ICC TEST RANKINGS: ఐసీసీ నెం.1 టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్ లో బుమ్రా స్థానంలో రవిచంద్ర అశ్విన్ ICC టెస్ట్ ర్యాంకింగ్ లో జస్ప్రీత్ బుమ్రా ను వెనకునెట్టి ఆఫ్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ నెంబర.1 బౌలర్ గా నిలిచాడు. ఇటీవల ఇంగ్లాడ్ తో ముగిసిన 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 26 వికెట్లు తీసిన అశ్విన్ నెం.1 స్థానానికి ఎగబాకాడు. By Durga Rao 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ashwin : జంబో రికార్డు బద్దలు కొట్టిన స్పిన్ మాంత్రికుడు.. తొలి భారత బౌలర్! భారత స్పిన్నర్ అశ్విన్ మరో మైలురాయిని చేరుకున్నాడు. ఇంగ్లాండ్ తో ఆడిన తన వందో టెస్టు మ్యాచ్ లో అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు. జంబో 132 మ్యాచ్‌ల్లో 35 సార్లు ఐదు వికెట్లు సాధించగా అశ్విన్ 100 టెస్టుల్లోనే 36సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేసి ఔరా అనిపించాడు. By srinivas 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ashwin: సెలక్టర్లకు మద్దతు తెలిపిన అశ్విన్ వన్డే వరల్డ్ కప్‌కు ప్రకటించిన టీమ్‌లో సీనియర్ కీపర్ సంజు శాంసన్‌కు బదులు యంగ్ కీపర్ ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేయడంపై సెలక్టర్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సీనియర్ స్పిన్నర్ అశ్విన్ సెలక్టర్లకు మద్దతుగా నిలిచాడు. ఇషాన్ కిషన్ అంతర్జాతీయ మ్యాచ్‌లో రాణిస్తున్నాడన్నాడు. By Karthik 07 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI: వారి కథ కంచికేనా.. భారత క్రికెట్ టీమ్‌కు ఇక వారి సేవలు అందుబాటులో ఉండవా.. సీనియర్ పేసర్, స్పీన్నర్, ఓపెనర్లను బీసీసీఐ ఎందుకు పక్కన పెట్టింది. వారు ఇక క్రికెట్ ఆడరా..? యువత వెలుగులోకి వచ్చాక బీసీసీఐ వారిని పట్టించుకోవడంలేదా..? లేక వారి ఫామ్ వారిని మెగా టోర్నికి దూరం చేసిందా అనే సందాహాలు వ్యక్తం అవుతున్నాయి. By Karthik 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn