Telangana: అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల భారీ ర్యాలీ
హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో నిరుద్యోగులు భారీ ర్యాలీ చేశారు.సెంట్రల్ లైబ్రరీ నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ - 2, గ్రూప్ - 3 పోస్టులు పెంచడంతో పాటు డీఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
/rtv/media/media_files/2026/06/16/un-employees-protest-again-in-dilsukhnagar-2026-06-16-19-03-57.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-13-at-9.06.35-PM-1.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-25T223821.357-jpg.webp)