తెలంగాణ ఆశా వర్కర్లను రెచ్చగొట్టారు.. బీఆర్ఎస్పై మంత్రి దామోదర రాజనర్సింహ ఫైర్ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బీఆర్ఎస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లను అడ్డం పెట్టుకొని గులాబీ పార్టీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఆశా వర్కర్లను రెచ్చగొట్టారంటూ విమర్శలు చేశారు. By B Aravind 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: మీకు సిగ్గుందా?.. సీఎం రేవంత్‌పై KTR ఫైర్! TG: హమీల అమలుకు ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నారని వారిపై పోలీసులు దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు కేటీఆర్. మహిళలపై మగ పోలీసులతో దాడి చేయించడానికి ఈ ప్రభుత్వానికి సిగ్గుందా? అని మండిపడ్డారు. By V.J Reddy 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కోఠిలో ఆశా వర్కర్ల ఆందోళన.. పోలీసులతో వాగ్వాదం హైదరాబాద్ కోఠిలో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం రూ.18 వేల ఫిక్స్డ్ జీతాలు డిమాండ్ చేస్తూ కోఠి డిఎంవి కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్నారు. అడ్డుకున్న పోలీసులతో ఆశావర్కర్లు వాగ్వాదానికి దిగారు. వారిని అరెస్ట్ చేశారు. By K Mohan 09 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Khammam: పువ్వాడ క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించిన ఆశా వర్కర్లు ఖమ్మంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం తమకు గౌరవ వేతనంగా 18,000 రూపాయలను అందించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు మంత్రి పువ్వాడ అజయ్ క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. By Karthik 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn