Latest News In Telugu Haryana Elections: త్వరలో హర్యానా ఎన్నికలు.. ఆప్ కీలక హామీలు అక్టోబర్‌లో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ 'కేజ్రీవాల్ కీ గ్యారంటీ'లను ప్రకటించింది. 24 గంటల ఉచిత విద్యుత్, కుటుంబంలో అందరికి ఉచిత వైద్యం, నాణ్యమైన విద్య, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, మహిళలకు నెలకు రూ.1000 అందిస్తామని హామీ ఇచ్చింది. By B Aravind 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal: 8.5కిలోల బరువు తగ్గిన కేజ్రీవాల్.. ఆందోళనలో ఆప్! ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజ్య సభ ఎంపీ సంజయ్ సింగ్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ సుమారు 8.5 కిలోల బరువు తగ్గినట్లు ఆయన వివరించారు. By Bhavana 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal : సీఎం కేజ్రీవాల్‌కు ఊరట దక్కేనా? లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పును మే 17న రిజర్వ్ చేసింది. కాగా ఈ కేసులో కేజ్రీవాల్ ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aam Aadmi Party : ఢిల్లీలో రూ.1,943 కోట్ల మరో భారీ స్కామ్.. మళ్లీ తెలంగాణ నుంచే నిందితులు! ఇప్పటికే లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్న ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఢిల్లీ జల్ బోర్డు ఆధ్వర్యంలో 10 ఆధ్వర్యంలో నడిచే 10 మురుగు నీటి శుద్ధ కర్మాగారాలను మరింత అభివృద్ధి చేసేందుకు పలు కంపెనీలు ఆప్ పార్టీకి టెండర్ల కోసం లంచం ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. By B Aravind 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Case: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. 12 రోజులు జ్యూడిషియల్ కస్టడి ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను జులై 12 వరకు 14 రోజుల పాటు సీబీఐ జ్యుడిషియల్ కస్టడీకి ఢిల్లీ హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. విచారణ సమయంలో కేజ్రీవాల్ సరిగా సహకరించలేదని సీబీఐ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. By B Aravind 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Liquor Scam: మరిన్ని చిక్కుల్లో ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ సంచలన వ్యాఖ్యలు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు సందర్భంగా.. సీబీఐ కవిత పేరును ప్రస్తావించింది. మద్యం వ్యాపారానికి సహకరించేందుకు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కేజ్రీవాల్ పార్టీ ఫండ్ అడిగినట్లు తెలిపింది. కవితను కలవాలని కేజ్రీవాల్ మాగుంటకు సూచించారని.. ఆమె మాగుంటను రూ.50 కోట్లు డిమాండ్ చేసినట్లు పేర్కొంది. By B Aravind 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal : తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ విచారించింది. దాంతో పాటూ ఆయనను రేపు ట్రయల్ కోర్టులో హజరు పరిచేందుకు కూడా సీబీఐకు అనుతి లభించింది. రేపు సీబీఐ కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపర్చనుంది. By Manogna alamuru 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Arvind Kejriwal: కేజ్రీవాల్ బెయిల్‌పై హై కోర్టు తీర్పు ఎప్పుడంటే లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. ఢిల్లీ హైకోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే కేజ్రీవాల్ బెయిల్‌పై మంగళవారం కోర్టు తీర్పునివ్వనుంది. By B Aravind 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Arvind Kejriwal : మరికాసేట్లో జైలు నుంచి విడుదల కానున్న కేజ్రీవాల్.. మరికాసేపట్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కానున్నారు. గురువారం ఆయనకు రూ.లక్ష పూచికత్తుపై రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. సాక్షుల్ని ప్రభావితం చేయకూడదని.. విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని న్యాయస్థానం ఆంక్షలు పెట్టింది. By B Aravind 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn