Latest News In Telugu PM Modi: ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు.. ప్రధాని మోదీ పోస్ట్ వైరల్! జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నేటికి ఐదేళ్లు పూర్తైంది. దీనిని కీలకమైన ఘట్టంగా పేర్కొంటూ ప్రధాని మోదీ పోస్ట్ పెట్టారు. ఇది కొత్త శకానికి నాంది. ఈ ఆర్టికల్ రద్దుతో జమ్మూకశ్మీర్ ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి అన్నారు. By srinivas 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CSDS-Lokniti: ప్రధాని మోదీ పాలనపై ప్రజల అభిప్రాయాన్ని వెల్లడించిన లోక్‌నీతి సర్వే.. లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎస్డీఎస్ - లోక్‌నీతి సంస్థ మోదీ ప్రభుత్వ పాలనపై ఓ ప్రీ పోల్ సర్వేను నిర్వహించింది. భారత ఓటర్లు బీజేపీ ప్రభుత్వంపై ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారనే విషయాలను తమ సర్వేలో వెల్లడించింది. ఫుల్ స్టోరీ కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి. By B Aravind 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: 'ఎన్నికల్లో కశ్మీరీ పండిట్లు పోటి'! PoK మనదే! రాజ్యసభలో అమిత్‌షా కీలక వ్యాఖ్యలు! పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) భారతదేశానికి చెందినదని.. ఈ భూభాగాన్ని ఎవరూ లాక్కోలేరన్నారు కేంద్రమంత్రి అమిత్ షా. జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల్లో పోటీ చేయగలుగుతారని అమిత్ షా వ్యాఖ్యనించారు. జమ్ముకశ్మీర్‌పై సుప్రీం కోర్టు తీర్పు ప్రతిపక్ష పార్టీల పెద్ద ఓటమి అన్నారు. By Trinath 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Reactions to Article 370 Verdict: సుప్రీం కోర్టు ఆర్టికల్ 370పై ఇచ్చిన తీర్పుపై ప్రముఖ నాయకులు ఏమన్నారంటే.. ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు తీర్పును భారతదేశ ఆలోచనల ఓటమిగా చెప్పారు జమ్మూ - కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ. అలాగే, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ అధ్యక్షడు జేపీ నడ్డా తీర్పును స్వాగతించారు. By KVD Varma 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Article 370 Explained: సుప్రీంకోర్టు ఆర్టికల్ 370 రద్దును సమర్ధించింది.. అసలు ఈ ఆర్టికల్ ఏమిటో తెలుసా? ఆర్టికల్ 370 అంటే ఏమిటి? దీనివలన జమ్మూ- కాశ్మీర్ కు వచ్చిన ప్రత్యేక అధికారాలు ఏమిటి? ఈ ఆర్టికల్ రద్దు ఎలా జరిగింది? ఈ వివరాలన్నిటినీ హెడింగ్ పై క్లిక్ చేయడం ద్వారా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Article 370 Verdict : ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. అప్పట్లో బిల్లుపై ఏ పార్టీ ఎలా వ్యవహరించిందో తెలుసా? ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు ధర్మాసనం విస్పష్టంగా తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ చర్యను సమర్ధించింది. ఈ బిల్లుపై పార్లమెంట్ లో ఏ పార్టీ స్టాండ్ ఎలా ఉంది? ఓటింగ్ సమయంలో ఎవరు సమర్ధించారు? ఈ వివరాల కోసం హెడింగ్ పై క్లిక్ చేయండి. By KVD Varma 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Article 370 : ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు - కాశ్మీర్ లో ముందస్తు జాగ్రత్తలు.. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు ఈరోజు తీర్పు ఇస్తోంది. ఈ సందర్భంగా కాశ్మీర్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. పలు ఆంక్షలు విధించారు. By KVD Varma 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Article 370 : ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరిపిన ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. పార్లమెంటు నిర్ణయాన్ని కొట్టివేయలేమని.. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాగంబద్ధమే అంటూ స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రహోదాను త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. By B Aravind 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jammu Kashmir : ఆర్టికల్ 370పై నేడు సుప్రీం తీర్పు.. ప్రతి ఒక్కరూ తీర్పును గౌరవించాల్సిందేనన్న బీజేపీ..!! జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టి తీర్పును వెలువరించనుంది. మరోవైపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని బీజేపీ పేర్కొంది. By Bhoomi 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn