Latest News In Telugu Revanth Reddy: ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యుత్తమ ఆరోగ్య సేవలు.. ముఖ్యమంత్రి అభినందనలు పుట్టుకతో కాలేయ సమస్యతో బాధపడుతున్న 3 ఏళ్ల బాలుడు ఆదిత్యకు విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. ఈ చికిత్సను అందించిన ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వైద్యులు , పారా మెడికల్ సిబ్బందిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. By Bhavana 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aarogya Sri: తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. ‘ఆరోగ్య శ్రీ‘లో మరిన్ని సేవలు! ఆరోగ్య శ్రీ ద్వారా పేద ప్రజలు మరిన్ని పరీక్షలు చేయించుకునేలా తెలంగాణ సర్కార్ ప్రణాళిక సిద్ధం చేసింది. గుండె సమస్యల నిర్ధారణకు నిర్వహించే యాంజియోగ్రామ్, అలాగే పార్కిన్ సన్, వెన్నుముక వంటి ఖరీదైన వ్యాధులను కూడా ఆరోగ్య శ్రీలో చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. By srinivas 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో.. భట్టి కీలక వ్యాఖ్యలు! ఖమ్మం జిల్లాలో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తుందన్నారు. By V.J Reddy 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn