నేషనల్ APJ Abdul Kalam : అబ్దుల్ కలాం తిరుపతికి వచ్చినప్పుడు ఏం చేశారో తెలుసా.. ఇంకా మర్చిపోని శ్రీవారి భక్తులు! దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం..రూల్స్ ను తూచా తప్పకుండా పాటించేవారు. అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈయనను శ్రీవారి భక్తులు ఇందుకే ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. దానికి కారణం ఆయన తిరుమలను దర్శించుకున్నప్పుడు డిక్లరేషన్ సమర్పించడమే. By Manogna alamuru 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: నీకు ఆ అర్హత లేదు.. జగన్ ట్వీట్‌పై నెటిజన్లు ట్రోలింగ్! అబ్దుల్ కలామ్ వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం జగన్ ట్వీట్ చేయడంతో ఆయనపై నెటీజన్లు ఫైర్ అవుతున్నారు. గతంలో వైజాగ్‌లో ఉన్న అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌కు YSR పేరు మార్చడం, కలామ్ పురస్కారాన్ని కూడా YSR పురస్కారంగా మార్చడంతో కలామ్ పేరు తలిచే అర్హత లేదని మండిపడుతున్నారు. By B Aravind 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అది అబ్దుల్ కలామ్ అంటే.... ఆయన గొప్ప ధానానికి ఈ ఘటన ఓ గొప్ప ఉదాహరణ...! దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు సౌభాగ్య అనే కంపెనీ వెట్ గ్రైండర్ బహుమతిగా ఇచ్చింది. దాన్ని కంపెనీ బలవంతం మీద ఆయన తీసుకున్నారు. కానీ ఆ మరుసటి రోజే ఆ గ్రైండర్ ధరకు చెక్ రాసి పంపారు. దాన్ని కంపెనీ డిపాజిట్ చేయకపోవడంతో గ్రైండర్ తిరిగి ఇచ్చి వేస్తానని హెచ్చరించారు. దీంతో కంపెనీ ఆ చెక్ ను డిపాజిట్ చేసింది. By G Ramu 13 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn