ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు నో ట్రాన్స్ఫర్స్! ఏపీ ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31 లోపు పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. బదిలీల నుంచి వారికి మినహాయింపు ఇచ్చింది.దీని కోసం ప్రభుత్వం జీవో నెంబర్ 76 విడుదల చేసింది. ఈ నిర్ణయం పట్ల పలు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. By Bhavana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kuala Lumpur: కౌలాలంపూర్‌లో మురుగు కాల్వలో పడి కుప్పం మహిళ గల్లంతు! ప్రమాదవశాత్తు ఫుట్‌పాత్ కుంగి మురుగుకాల్వలో పడిపోవడం వల్ల ఏపీ కుప్పానికి చెందిన విజయలక్ష్మి అనే మహిళ గల్లంతయ్యింది. విజయలక్ష్మి తన భర్త, కుమారుడితో కలిసి కౌలాలంపూర్‌లో పూసల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. అధికారులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. By Bhavana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలుడు..18 కి చేరిన మృతుల సంఖ్య! అచ్యుతాపురం ఫార్మా సెజ్ లో రియాక్టర్ పేలిన ఘటన లో చనిపోయిన వారి సంఖ్య 18కి చేరుకుంది. పేలుడు ధాటికి గోడ, మొదటి అంతస్తు శ్లాబ్ కూలడంతో శిథిలాల కింద పెద్ద సంఖ్యలో కార్మికులు ఉండిపోయినట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. By Bhavana 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Employees Transfers: ఏపీ ఉద్యోగులకు అలర్ట్.. బదిలీలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్! ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు చంద్రబాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 12 శాఖల్లో బదిలీలకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ నెల 19 నుంచి 31 వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. By Bhavana 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident : అర్థరాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా.. 29 మంది ప్రయాణికులు! బాపట్ల జిల్లా అద్దంకి రాధాకృష్ణపురం సమీపంలో అర్థరాత్రి సమయంలో బస్సు బోల్తా పడింది. మలుపు రోడ్డు వద్ద రేడియం స్టిక్కర్ల డ్రమ్ములు కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉండగా..10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. By Bhavana 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీలో మళ్లీ చంద్రన్న కానుకలు! ఏపీ లోని పేద ప్రజలకు పండుగల సమయంలో ఇచ్చే చంద్రన్న కానుకను మరోసారి రాష్ట్ర ప్రజలకు అందించేందుకు కూటమి సర్కార్ రెడీ అవుతోంది. చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, చంద్రన్న రంజాన్ తోఫా ను మరోసారి అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాలను ఆపింది. By Bhavana 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Rains: బంగాళాఖాతంలో కాదు.. భూ ఉపరితలంపై అల్పపీడనం! సాధారణంగా సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడతాయనే సంగతి తెలిసిందే.అయితే గురువారం మాత్రం భూ ఉపరితలం పై అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు విశాఖపట్టణం వాతావరణశాఖ తెలిపింది. By Bhavana 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Ration Card: ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం! ఏపీ లో రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. వచ్చే నెల నుంచే రేషన్ కార్డు దారులకు తక్కువ ధరకే కందిపప్పు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. By Bhavana 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: హరిరామజోగయ్య మరో సంచలన లేఖ...వెంటనే ఆ పథకాలు అమలు చేయాలంటూ! సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మరోసారి లేఖ రాశారు మాజీ మంత్రి హరి రామజోగయ్య.. ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో టీడీపీ ప్రమోట్ చేసిన సూపర్ సిక్స్ పథకాలతో పాటు జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహంలో ముఖ్యమైన పథకాలకు కూడా చోటు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. By Bhavana 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn