ఆంధ్రప్రదేశ్ Ap Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాలలో వానలే ..వానలు! ఆంధ్రప్రదేశ్‌లో గురువారం పలు జిల్లాలలో వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గురు, శుక్రవారం పలు జిల్లాలలో వర్షాలు కురవనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది By Bhavana 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Trump Effect: పెద్దన్న నిర్ణయానికి ..ఏపీలో ఆక్వారంగం కుదేలు! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఏపీలోని ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రొయ్యలపై దిగుమతి సుంకాన్ని అమెరికా పెంచబోతోందంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఏపీలో రొయ్యల కొనుగోళ్లు నిలిచిపోయాయి. By Bhavana 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap-Telangana: ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్.. 32 రైళ్లు రద్దు, మరో 11 దారి మళ్లింపు..! రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. ఏప్రిల్, మే నెలల్లో సుమారు 32 రైళ్లు రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.అంతే కాకుండా మరో 11 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు సౌత్‌సెంట్రల్ రైల్వే తెలిపింది. By Bhavana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: కాకినాడలో భారీ పేలుడు.. పార్సిల్లో బాంబు? కాకినాడ వార్పు రోడ్డు ఏరియా ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాకినాడ వార్పు రోడ్ల గల జై బాలాజీ ట్రాన్స్ పోర్ట్‌లో ఘటన చోటుచేసుకుంది. By Vijaya Nimma 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం AP Weather Updates: పండుగ పూట ఏపీకి షాకింగ్ న్యూస్.. భారీ వర్షాలు! నేడు, రేపు ఏపీలో పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావం వల్ల వర్షాలు కురవనున్నట్లు తెలుస్తోంది. ఏపీ, యానంలో గాలులు అధికంగా వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. By Kusuma 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP CRIME: నాలుగేళ్ల బాలుడిని గొడ్డలితో నరికి హత్య.. అసలు విషయం తెలిసి అంతా షాక్! అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి నాలుగేళ్ల బాలుడిని గొడ్డలితో నరికి హత్య చేశాడు. అనంతరం తన సోదరిపై దాడికి ప్రయత్నించాడు. ఆపై అక్కడ నుంచి పరారయ్యాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. By Seetha Ram 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn