Andhra Pradesh 10th Results 2026 : నేడు ఏపీ పదవతరగతి ఫలితాలు..చెక్ చేసుకోండిలా...
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు రాసిన 6.30 లక్షల మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. ఏపీ పదో తరగతి (SSC) ఫలితాలు ఈ రోజు (ఏప్రిల్ 30, 2026) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యా , ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
/rtv/media/media_files/2026/04/30/fotojet-2026-04-30-11-53-31.jpg)
/rtv/media/media_files/2026/04/30/fotojet-2026-04-30-06-57-50.jpg)