ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: చంద్రబాబుతో ములాఖత్ కోసం ఢిల్లీ నుంచి రాజమండ్రికి లోకేష్.. టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని ఈ రోజు నారా లోకేష్ రాజమండ్రి జైలులో కలవనున్నారు. చంద్రబాబుతో కోర్టు విచారణ విషయాలను చర్చించే అవకాశం ఉంది. చంద్రబాబుతో ములాఖత్ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై నారా లోకేష్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. By Nikhil 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nyayaniki Sankellu: నేడు "న్యాయానికి సంకెళ్లు" పేరుతో టీడీపీ నిరసన.. మరో సారి ఢిల్లీకి లోకేష్.. వివరాలివే! చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఈరోజు రాత్రి 7.గం.లకు "న్యాయానికి సంకెళ్లు" నల్ల రిబ్బన్ లను చేతులకు కట్టుకుని నిరసన తెలియజేయాలని ఏపీ ప్రజలకు నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్ చేయాలని కోరారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబు కేసుల వ్యావహారం చర్చించడానికి ఈ రోజు మరో సారి ఢిల్లీ వెళ్లనున్నారు లోకేష్. By Nikhil 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Case: స్కిల్ కేసులో సీబీఐ విచారణ.. ఉండవల్లి సంచలన ప్రెస్మీట్ స్కిల్ డవలప్మెంట్ కేసులో తాను సీబీఐ విచారణ కోరిన విషయంలో టీడీపీ మాజీ మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. సీబీఐ విచారణ అడిగితే తాను వైసీపీకి అనుకూలంగా మారానని అంటారా? అని ప్రశ్నించారు. By Nikhil 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Big Breaking: చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సెక్షన్ 17-ఏ పంచాయితీ ఎటూ తేలకపోవడంతో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను మరో సారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ కేసును విచారించనుంది సుప్రీంకోర్టు. By Nikhil 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Inner Ring Road Case :ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ మరో పిటిషన్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మరో పిటీషన్ దాఖలు చేసింది సిఐడి. ఈ కేసులో కొత్తగా మరో నలుగురిని నిందితులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి తో పాటు ప్రమీల, ఆవుల మణి శంకర్, రాపూరి సాంబశివరావు లను నిందితులుగా పేర్కొన్నారు. By Manogna alamuru 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Case Updates: చంద్రబాబుకు బిగ్ డే.. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం వరకు.. 6 తీర్పులు రేపే! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టు నుంచి మొదలుకుని హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణలు, తీర్పులు రేపే వెలువడనున్నాయి. రేపు ఆయనకు ఊరట లభించకపోతే మరికొన్ని రోజులు జైలులోనే ఉండే అవకాశం ఉంది. By Nikhil 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Quash Petition: ఎల్లుండే చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ.. రిలీఫ్ దొరికేనా? ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈ నెల 3న సుప్రీంకోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టుకు సమర్పించిన అన్ని డాక్యుమెంట్లను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తూ ఈ నెల 9కి వాయిదా వేసింది. దీంతో ఈ కేసు సోమవారం విచారణకు రానుంది. By Nikhil 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ChandraBabu Quash Petition: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ వాయిదా.. సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ సోమవారినికి వాయిదా పడింది. చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే తన వాదనాలు వినిపించారు. 17ఏ సెక్షన్ వర్తించదని హైకోర్టు పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు హరీష్ సాల్వే. By Nikhil 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: ఆంధ్రులకు లోకేష్ సంచలన పిలుపు.. రేపు రాత్రి 7 గంటలకు ఏం చేయాలంటే? టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తాజాగా ఏపీ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. ఆయనకు మద్దతుగా శనివారం రాత్రి 7 నుంచి 7.05 నిమిషాల వరకు శబ్ధం చేస్తూ నిరసన తెలపాలని కోరారు. ఎక్కడ ఉన్నా కూడా బయటకు వచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టాలని కోరారు. లేదా విజిల్ వేయాలన్నారు. By Nikhil 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn