ఆంధ్రప్రదేశ్ Jr.NTR: చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ మౌనానికి కారణమిదేనా? చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన దగ్గరి నుంచి నేటి వరకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై టీడీపీ అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే.. ఎలా స్పందించినా టీడీపీకి చెందిన కొందరు నేతలు గతంలో ట్రోల్ చేశారని.. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ సైలెంట్ గా ఉంటున్నారని జూనియర్ అభిమానులు వాదిస్తున్నారు. By Nikhil 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: బిగ్ బ్రేకింగ్.. హైకోర్టులో లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్ ఏపీ హైకోర్టులో నారా లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ ను నారా లోకేష్ దాఖలు చేశారు. By Nikhil 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్పై రేపు సుప్రీంలో విచారణ టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్(SLP) పై రేపు(బుధవారం) ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టనుంది. By BalaMurali Krishna 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Case Updates: చంద్రబాబు బెయిల్, కస్టడి పిటిషన్లపై విచారణ వాయిదా.. మరికొన్ని రోజులు జైలులోనే? చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. సుప్రీంకోర్టులోనూ చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఈ రోజుకు విచారణకు రాలేదు. రేపు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. By Nikhil 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu in Jail Day 17: చంద్రబాబుకు షాక్.. కస్టడీ, బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా? నేడు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లకు సంబంధించిన విచారణ వాయిదా పడే అవకాశం ఉంది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సెలవుపై వెళ్లడంతో ఈ విచారణ రేపు జరిగే అవకాశం ఉందని సమాచారం. By Nikhil 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Bail Updates: చంద్రబాబుకు మళ్లీ షాక్.. ఆ తరువాత వాదనలు వింటామన్న కోర్టు.. చంద్రబాబును సీఐడీ కస్టడీ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. నిన్న సాయంత్రమే చంద్రబాబు కస్టడీ ముగియగా.. నేడు విచారణకు వచ్చింది క్వాష్ పిటిషన్ దాంతో.. హైకోర్టు ఆ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. By Shiva.K 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu CID Interrogation: చంద్రబాబు విచారణకు లంచ్ బ్రేక్.. సీబీఐ నెక్ట్స్ స్టెప్ ఏంటి? రెండో రోజు కొనసాగుతున్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడి విచారణకు సీఐడీ అధికారులు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఒంటి గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. By Nikhil 24 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Roja: లోకేష్ ధనదాహంతోనే చంద్రబాబు అవినీతి.. మంత్రి రోజా సంచలన వాఖ్యలు.. చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి రోజు మరో సారి తీవ్ర వాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడిది అక్రమ అరెస్టు అని నిరూపించుకోలేని స్థితిలో టిడిపి ఉందన్నారు. లోకేష్ ధనదాహంతోనే చంద్రబాబు అవినీతి బాట పట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. By Nikhil 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Harish Salve: రోజుకు 15లక్షలు.. చంద్రబాబు తరుఫు వాదిస్తున్న ఈ లాయర్ గురించి తెలుసుకుంటే షాక్ అవుతారు! చంద్రబాబు తరుఫున ఏపీ స్కిల్ స్కామ్ కేసులో వాదిస్తున్న ప్రముఖ లాయర్ హరీశ్సాల్వేపైన తెలుగు రాష్ట్రాల్లో విపరీత చర్చ జరుగుతోంది. గతంలో జగన్ తరుఫున వాదించిన సాల్వే రోజుకు 15లక్షలు ఫీజ్ తీసుకునే న్యాయవాది. ఇప్పటికే చంద్రబాబు తరుఫున ముకుల్ రోహత్గీ, మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్, లూథ్రా వాదిస్తున్నారు. వీరందరికి జీతాలు ఇవ్వడానికి టీడీపీ కోట్లలోనే ఖర్చు చేస్తుందని అంచనా. ఇక ఇటివలి మూడో పెళ్లి చేసుకున్నారు సాల్వే. గతంలో కులభూషణ్ జాదవ్ కేసును ఒక్క రూపాయకే వాదించిన సాల్వే దేశంలో ధనవంతులైన లాయర్లలో ఒకరు. By Trinath 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn